చింతూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 17°44′42″N 81°23′38″E / 17.745°N 81.394°E / 17.745; 81.394Coordinates: 17°44′42″N 81°23′38″E / 17.745°N 81.394°E / 17.745; 81.394
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు జిల్లా
మండల కేంద్రంచింతూరు
విస్తీర్ణం
 • మొత్తం955 కి.మీ2 (369 చ. మై)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం40,725
 • సాంద్రత43/కి.మీ2 (110/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1047


చింతూరు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న చింతూరు గ్రామం దీని మండల కేంద్రం.ఇదిసమీప పట్టణమైన పాల్వంచ నుండి 95 కి. మీ. దూరంలో ఉంది.[2]OSM గతిశీల పటం

మండల జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండ పరిధిలోని జనాభా మొత్తం 42,025 మంది కాగా, అందులో 20,667 మంది పురుషులు, 21,359 మంది స్త్రీలు.మండల పరిధిలోన మొత్తం గృహాలు సంఖ్య. 9,979

మండల సరిహద్దులు[మార్చు]

చింతూరు మండలానికి తూర్పున మారేడుమిల్లి మండలం, పడమర నెల్లిపాక మండలం, ఉత్తరాన కొంట (చత్తీస్ ఘడ్ రాష్ట్రం), మల్కనగిరి (ఒరిస్సా రాష్ట్రం), దక్షిణాన వరరామచంద్రపురం, కూనవరం మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

చింతూరు మండలంలో 15 ప్రకటిత గ్రామ పంచాయితీలు, 89 గ్రామాలు (ఆవాసాలు) ఉన్నాయి. ఈ మండలం ఏజెన్సీగా పిలువబడు అటవీ ప్రాంతపు ఆదివాసీ గిరిజన ప్రదేశం. ఈ మండలంలో బలిమెల అతి చిన్న గ్రామం కాగా, చింతూరు అత్యధిక జనాభా గల గ్రామం. ఈ ప్రదేశం భౌగోళికముగా 17°44’N, 81°23’E అక్షాంశ రేఖాంశాలపై ఉంది. ఇది సముద్ర మట్టానికి 35 మీటర్లు (118 అడుగులు) ఎత్తున ఉంది.

చింతూరు మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వుండి ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలను సరిహద్దులుగా కలిగియుంది. చింతూరుకు 7 కిలోమీటర్ల దూరములో గల “కుంట” గ్రామం ఆంధ్ర, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలకు కూడలి. ఇచట శబరి, సీలేరు నదులు కలుస్తూ ఈ మూడు రాష్ట్రాలను వేరుచేస్తాయి. కుంట గ్రామం ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దులో, మోటు గ్రామం ఒరిస్సా రాష్ట్ర సరిహద్దులో, కల్లేరు గ్రామం ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. దొంగల జగ్గారం
 2. నర్సింగపేట
 3. మల్లంపేట
 4. నరకొండ
 5. అల్లిగూడెం
 6. వినాయకపురం
 7. సురకుంట
 8. కాటుకపల్లి
 9. ఇర్కంపేట
 10. బలిమెల
 11. యెదుగురల్లపల్లి
 12. తాటిలంక
 13. ఉప్పనపల్లి
 14. ఉప్పనపల్లి గట్టు
 15. మద్దిగూడెం
 16. బొద్దుగూడెం
 17. పెగ
 18. వెంకగూడెం
 19. లచ్చిగూడెం
 20. గంగనమెట్ట
 21. సరివెల
 22. అహ్మదాలీపేట
 23. బురకనకోట
 24. నారాయణపురం
 25. తుమ్మల
 26. నర్సింహాపురం
 27. సిగన్నగూడెం
 28. కన్నాపురం
 29. పలగూడెం
 30. సుద్దగూడెం
 31. చిదుమురుం
 32. చత్తి
 33. కుమ్మూరు
 34. మల్లెతోట
 35. ఉలుమూరు
 36. అగ్రహారపు కోడేరు
 37. తుమ్మర్గూడెం
 38. కొండపల్లి
 39. రామన్నపాలెం
 40. చిన్న సీతన్నపల్లి
 41. పెద్ద సీతన్నపల్లి
 42. నర్సింగపేట-2
 43. ముక్కునూరు
 44. చుటూరు
 45. వెగితోట
 46. కొల్టూరు
 47. కన్సులూరు
 48. కన్నయగూడెం
 49. లక్ష్మీపురం
 50. చింతూరు
 51. యెర్రంపేట
 52. పోతనపల్లి
 53. స్తఫొర్ద్‌పేట
 54. రత్నపురం
 55. కుయుగూరు
 56. కల్లేరు
 57. మడుగూర్
 58. సూరన్నగండి
 59. గూడూరు
 60. దేవరపల్లి
 61. కొత్తపల్లి
 62. వెముల్రై
 63. నెలకోట
 64. మోతుగూడెం
 65. చొప్పుమామిడి
 66. గొందిగూడెం
 67. తులుగొండ
 68. దొండగూడెం
 69. సిరసనపల్లి
 70. కేసారం
 71. యెర్రకొండపాకలు
 72. లక్కవరం
 73. తులసిపాకలు
 74. మిట్టవాడ
 75. లక్కగూడెం
 76. చౌలూరు
 77. గమల్లకోట
 78. చదలవాడ
 79. యేరువాడ

గ్రామ పంచాయతీలు[మార్చు]

 1. అగ్రహారపు కోడేరు
 2. చదలవాడ
 3. చట్టి (గ్రామం)
 4. చిదుమరుం
 5. చింతూరు
 6. యెదుగురల్లపల్లి
 7. గూడూరు
 8. కల్లేరు
 9. కొతపల్లి
 10. కుమ్మూరు
 11. మోతుగూడెం
 12. ముక్కునూరు
 13. పెద్ద సీతన్న పల్లి
 14. పేగ
 15. తుమ్మల

మూలాలు[మార్చు]

 1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/East%20Godavari%20-%202019.pdf.
 2. "List of seven mandals to be included in AP". web.archive.org. 2021-10-11. Retrieved 2021-10-11.

వెలుపలి లంకెలు[మార్చు]