కొయ్యూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొయ్యూరు
—  మండలం  —
విశాఖపట్నం పటంలో కొయ్యూరు మండలం స్థానం
విశాఖపట్నం పటంలో కొయ్యూరు మండలం స్థానం
కొయ్యూరు is located in Andhra Pradesh
కొయ్యూరు
కొయ్యూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో కొయ్యూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°40′00″N 82°14′00″E / 17.6667°N 82.2333°E / 17.6667; 82.2333
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండల కేంద్రం కొయ్యూరు
గ్రామాలు 141
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 50,639
 - పురుషులు 25,047
 - స్త్రీలు 25,592
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.15%
 - పురుషులు 48.34%
 - స్త్రీలు 31.81%
పిన్‌కోడ్ {{{pincode}}}

కొయ్యూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా మండలాల్లో ఒకటి. మండలం కోడ్:4851[1]  ఈ మండలంలో 26 నిర్జన గ్రామాలుతో కలుపుకుని 162 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2][3] మండల ప్రధాన కేంద్రం కొయ్యూరు.OSM గతిశీల పటం

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. వాలుగూడెం
 2. మట్టం భీమవరం
 3. వుడుత
 4. కొమ్మనూరు
 5. చీడికోట
 6. పుట్టకోట
 7. పెదలంక కొత్తూరు
 8. మండిపల్లి
 9. జెర్రిగొండి
 10. మర్రిపాకలు
 11. రావులకోట
 12. పాకాలజీడి
 13. ఎర్రగొండ
 14. ఉల్లిగుంట
 15. యు.చీడిపాలెం
 16. పోకలపాలెం
 17. పుణుకూరు
 18. కన్నవరం
 19. నల్లబిల్లి
 20. అన్నవరం
 21. గరిమండ
 22. ముకుందపల్లి
 23. కిండంగి
 24. చౌడిపల్లి
 25. బూదరాళ్ళ
 26. బూదరాళ్ళ కొత్తూరు
 27. గుడపల్లి
 28. పిడతమామిడి
 29. జోగంపేట
 30. సొలబు
 31. మర్రివాడ
 32. బలభద్రపాడు
 33. సకులపాలెం
 34. వంతమర్రి
 35. పిట్టలపాడు
 36. పిడుగురాయి
 37. బాలరేవులు
 38. లూసం
 39. గొల్లివలస
 40. తాళ్ళపాలెం
 41. నక్కలపాడు
 42. దొడ్డవరం
 43. సురేంద్రపాలెం
 44. కించవానిపాలెం
 45. చింటువానిపాలెం
 46. దిబ్బలపాలెం
 47. గంగవరం
 48. మంప
 49. రేవళ్ళు
 50. నిమ్మలపాలెం
 51. కొయ్యూరు
 52. సనివరప్పాడు
 53. రాజేంద్రపాలెం
 54. చీడిపాలెం
 55. సింగవరం
 56. పోతవరం
 57. పనసలపాడు
 58. నడింపాలెం-1
 59. గింజర్తి
 60. చింతలపూడి
 61. లుబ్బర్తి
 62. నల్లగొండ-1
 63. నిమ్మలగొంది
 64. తెనకల పునుకులు
 65. కొత్తపల్లి
 66. దోమలగొండి
 67. ఎద్దుమామిడి సింఘదర
 68. కాట్రగెడ్డ
 69. గనెర్లపాలెం
 70. గమకొండ
 71. కంపరేగులు
 72. సూరమండ
 73. నిమ్మగెడ్డ
 74. వెలగలపాలెం
 75. కొత్తపాలెం
 76. సీకాయిపాలెం
 77. రావిమానుపాలెం
 78. శరభన్నపాలెం
 79. బట్టుమెట్ట
 80. తీగలమెట్ట
 81. బట్టపనుకులు
 82. నడింపాలెం-2
 83. కటిరాళ్ళొడ్డి
 84. నల్లగొండ-2
 85. తులబడ
 86. డౌనూరు
 87. సుద్దలపాలెం
 88. గుమ్మడిమానుపాలెం
 89. కొండసంత
 90. కొత్తగడబపాలెం
 91. రామాపురం
 92. మూలపేట
 93. బొంకులపాలెం
 94. మర్రిపాలెం
 95. రెల్లలపాలెం
 96. రబ్బసింగి
 97. ధర్మవరం
 98. మల్లవరం
 99. కొత్తూరు
 100. గడబపాలెం
 101. చిట్టెంపాడు
 102. రామన్నపాలెం
 103. గోపవరం
 104. లింగాపురం
 105. గానుగుల
 106. పెదమాకవరం
 107. రామరాజుపాలెం
 108. వలసంపేట
 109. కినపర్తి
 110. భీమవరం
 111. ములగలమెట్ట
 112. రాజుపేట
 113. బలుసుకూర పాకలు
 114. అంటాడ
 115. గుమ్మలపాలెం
 116. బంగారమ్మపేట
 117. పరదేశిపాకలు
 118. ఎర్రినాయుడు పాకలు
 119. కొప్పుకొండ
 120. రావిమాను పాకలు
 121. రవనపల్లి
 122. కితలోవ
 123. కొమ్మిక
 124. అదకుల
 125. కంతరం
 126. బలరం
 127. పడి
 128. రత్నంపేట
 129. కొండగోకిర
 130. వలసరాజుపాడు
 131. గొడుగుల మనుబండ
 132. దరగెడ్డ
 133. కుంబర్లుబండ
 134. పర్లుబండ
 135. దద్దుగుల
 136. లంకవీధి

గమనిక:నిర్జన గ్రామాలు 26 పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-10-31. Retrieved 2021-02-25.
 2. "Villages and Towns in Koyyuru Mandal of Visakhapatnam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2021-02-25.
 3. "Villages & Towns in Koyyuru Mandal of Visakhapatnam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-02-25.

వెలుపలి లంకెలు[మార్చు]