కూనవరం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూనవరం
—  మండలం  —
తూర్పు గోదావరి పటములో కూనవరం మండలం స్థానం
తూర్పు గోదావరి పటములో కూనవరం మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°35′00″N 81°16′00″E / 17.5833°N 81.2667°E / 17.5833; 81.2667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం కూనవరం
గ్రామాలు 48
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 26,245
 - పురుషులు 12,351
 - స్త్రీలు 13,894
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.40%
 - పురుషులు 51.67%
 - స్త్రీలు 37.60%
పిన్‌కోడ్ 507121

కూనవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్: 507121. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ మండలం ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో కలిసినది.OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 26,245 - పురుషులు 12,351 - స్త్రీలు 13,894