చింతపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చింతపల్లి (విశాఖపట్నం)
—  మండలం  —
విశాఖపట్నం పటములో చింతపల్లి (విశాఖపట్నం) మండలం స్థానం
విశాఖపట్నం పటములో చింతపల్లి (విశాఖపట్నం) మండలం స్థానం
చింతపల్లి (విశాఖపట్నం) is located in Andhra Pradesh
చింతపల్లి (విశాఖపట్నం)
చింతపల్లి (విశాఖపట్నం)
ఆంధ్రప్రదేశ్ పటంలో చింతపల్లి (విశాఖపట్నం) స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°52′00″N 82°21′00″E / 17.8667°N 82.3500°E / 17.8667; 82.3500
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండల కేంద్రం చింతపల్లి (విశాఖపట్నం)
గ్రామాలు 242
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 71,640
 - పురుషులు 35,217
 - స్త్రీలు 36,423
అక్షరాస్యత (2011)
 - మొత్తం 35.48%
 - పురుషులు 47.27%
 - స్త్రీలు 23.29%
పిన్‌కోడ్ {{{pincode}}}

చింతపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన మండలం.[1]OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. లమ్మడంపల్లి
 2. ఎగువజనబ
 3. దిగుజనబ
 4. చెరువూరు
 5. తాడ్లపల్లి
 6. బురదమామిడి
 7. కోరుకొండ
 8. దిగవలసపల్లి
 9. తూరుమామిడి
 10. బూరుగుబైలు
 11. వీరవరం
 12. ఎగవలసపల్లి
 13. కుడుములు
 14. కప్పగొంది
 15. రాళ్ళగడ్డ కొత్తూరు
 16. రాళ్ళగడ్డ
 17. కుడుముసరి
 18. గొద్దిబండ
 19. కోటగున్నలు
 20. నిమ్మలపాడు
 21. ఇటికబెడ్డ
 22. వేలంజువ్వి
 23. జోహేరు
 24. బలపం
 25. తోకపాడు
 26. మందిపల్లి
 27. కరకపల్లి-1
 28. గొప్పుగుడిశెలు
 29. వందనపల్లి
 30. తూరుబొండలు
 31. కిటుమల
 32. బొడ్డపుట్టు
 33. మెరకలు
 34. దోనిపొలాలు
 35. వంచులదుర్గం
 36. సంపంగిపుట్టు
 37. బొక్కెల్లు
 38. భీమనుపల్లి
 39. గొర్రెలమెట్ట
 40. పుల్లలమామిడి
 41. లుంబూరు
 42. పూసలపాలెం
 43. చిత్తంగరువు
 44. కిలిమిసింగి దుర్గం
 45. తమ్మింగల
 46. పులిగొంది
 47. పెదగరువు
 48. లక్ష్మీపురం
 49. పెదగొంది
 50. గొసైగొంది
 51. జదుగూరు
 52. వరతనపల్లి
 53. సోమవరం
 54. సుద్దగరువు
 55. దొంగలెగ
 56. బొద్దజువ్వి
 57. వెదురుపల్లి
 58. జొహరు
 59. కత్తుబండ
 60. వంతలపాడు
 61. పనసలపాడు
 62. కురమనపాకలు
 63. గోచపల్లి
 64. వొత్తి బుసులు
 65. గొదుగులమెట్ట
 66. జంగంపాకలు
 67. దొమలగొంది
 68. కొలనుబండ
 69. అన్నవరం
 70. కుమ్మరివంచల
 71. లోతుగెడ్డ
 72. మేడూరు
 73. చెరుకుంపాకలు
 74. లింగాలగుడి
 75. బండబయలు
 76. కొత్తవూరు
 77. జున్నులు
 78. పినపాడు
 79. పోతురాజుగుమ్మలు
 80. బెన్నవరం-1
 81. రేగల్లు
 82. జీలుగుమెట్ట
 83. పెదకొండ
 84. కదసిల్ప
 85. తీగలమెట్ట
 86. గొడుగుమామిడి
 87. కొత్తపాలెం
 88. డేగలపాలెం
 89. కప్పలు
 90. బెన్నవరం-2
 91. కరకపల్లి-2
 92. ఉమ్రసిగొంది
 93. భీమసింగి
 94. పెదపాకలు
 95. మామిడిపల్లి
 96. దెబ్బగరువు
 97. కిన్నెర్ల
 98. వంగసరి
 99. వురిసింగి
 100. కొలపరి
 101. చిన్న గెద్ద
 102. కందులగొది
 103. మల్లవరం
 104. గదపరి
 105. గెర్రిలగద్ద
 106. చవతపాడు
 107. వమిగెద్ద కొత్తూరు
 108. పిన కొత్తూరు
 109. చెరపల్లి
 110. గెంజిగెద్ద
 111. బయలుకించంగి
 112. వమిగెద్ద
 113. పంద్లిమామిడి
 114. చదలపాడు
 115. బౌర్తి
 116. సత్యవరం
 117. గొయ్యలమెట్ట
 118. పశువులబండ
 119. చౌడుపల్లి
 120. చదిపేట
 121. అంతర్ల
 122. బాలాజిపేట
 123. చిలకలమామిడి
 124. గానుగులపాడు
 125. సల్లై
 126. గెంజిగెద్ద
 127. సదిక
 128. రౌతుపయలు
 129. చింతలూరు
 130. బురిసింగి
 131. రేగుబైలు
 132. బూడిదపాడు
 133. కొరుకొండ
 134. వనజాజులు
 135. బయపాడు
 136. బసంగి కొత్తూరు
 137. లంబదంపల్లి
 138. వంతమామిడి
 139. రాజుబండ
 140. మర్రిచెట్టు పాకలు
 141. బంగారుగుమ్మి
 142. చిన్నరాజు పాకలు
 143. తల్లకోట
 144. లబ్బంగికొత్తవీధి
 145. లబ్బంగి
 146. జంగంపాకలు
 147. బరికదొరపాకలు
 148. మదిగుంట
 149. కృష్ణపురం
 150. తెరపల్లి
 151. యెర్రబొమ్మలు
 152. నాగులగొంది
 153. లుబ్బగుంట
 154. కిక్కిసలబండ
 155. కుదుపుసింగి
 156. కొమ్మంగి
 157. పరికలు
 158. జంగంబండ
 159. రేలంగి
 160. యర్రవరం
 161. సమగిరి
 162. గొడుగుమామిడి
 163. రోలుగుంట
 164. తాటిబండ
 165. రాచపనస
 166. వంటమామిడి
 167. బొర్రమామిడి
 168. కాగులబండ
 169. పోతురాజుగున్నలు
 170. తోటమామిడి
 171. పొర్లుబండ
 172. తాటిపాలెం
 173. తప్పులమామిడి
 174. బోయలగూడెం
 175. సీతారంపురం
 176. ఎర్రగడ్డ
 177. జెర్రిగడ్డ
 178. ఎర్రనబిల్లి
 179. కొండవంచుల
 180. చిన్నబరడ
 181. పెద్దబరడ
 182. సిరిపురం
 183. దిగువపాకలు
 184. గొండిపాకలు
 185. రౌరింటాడ
 186. బడ్డిమెట్ట
 187. చిత్రాలగొప్పు
 188. లంబసింగి
 189. నూతిబండ
 190. ఒన చకరాయబండ
 191. రావిమానుపాకలు
 192. భీమనపల్లి
 193. అసిరాడ
 194. గట్టుంపాకలు
 195. తేజంగి
 196. రాచపనుకులు
 197. పాలాడ
 198. బౌడ
 199. కిటుమళ్ళ
 200. రాకోట
 201. బలబద్రం
 202. పకబు
 203. పాతపాడు
 204. కురుసింగి
 205. తూరుయేబొంగలు
 206. గుమ్మిడిపాలెం
 207. ఊబలగరువు
 208. ఊకబండ
 209. బుసులకోట
 210. సనివారం
 211. చిన్నయపాలెం
 212. తామరపల్లి
 213. సింగవరం
 214. సింగవరం కొత్తూరు
 215. అంజలం
 216. ఉసురుపుట్టు
 217. నిమ్మలపాలెం
 218. గడ్డిబండ
 219. ములుసుబండ
 220. శీకాయబండ
 221. బుసిబండ
 222. పొలమబండ
 223. చీమలబయలు
 224. వండ్లమామిడి
 225. జంగంబుడ్డి
 226. ముంతమామిడి
 227. నగ్రహారం
 228. బెముడిచట్రు
 229. లక్కవరం
 230. మచ్చలమామిడి
 231. గున్నమామిడి
 232. మేడిమబండ
 233. రాయిపాలెం
 234. తాటిబండ
 235. నడిమిపాలెం
 236. కపసుపాడు
 237. దొవరపల్లి
 238. పాలమామిడి
 239. గొడుగుమామిడి-2
 240. గొడుగుమామిడి-3

మూలాలు[మార్చు]

 1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2018-11-08.

వెలుపలి లంకెలు[మార్చు]