అరకులోయ మండలం
Jump to navigation
Jump to search
అరకులోయ | |
— మండలం — | |
విశాఖపట్నం జిల్లా పటములో అరకులోయ మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో అరకులోయ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°47′14″N 82°52′37″E / 17.78722°N 82.87694°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం జిల్లా |
మండల కేంద్రం | అరకులోయ |
గ్రామాలు | 169 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 56,674 |
- పురుషులు | 27,492 |
- స్త్రీలు | 29,182 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 42.75% |
- పురుషులు | 54.04% |
- స్త్రీలు | 31.85% |
పిన్కోడ్ | {{{pincode}}} |
అరకులోయ మండలం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లాలోని మండలం. అరకు దీని కేంద్రం.ఈ మండలంలో 169 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1]మండలం కోడ్:04844[2].అందులో ఆరు నిర్జన గ్రామాలు.OSM గతిశీల పటం
జనాభా గణాంకాలు[మార్చు]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 56,674. అందులో పురుషులు 27,492, స్త్రీలు 29,182. అక్షరాస్యత 48.55%. అందులో పురుషులు 61.56%, స్త్రీలు 35.10%
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- రణజిల్లెడ
- మాల సింగారం
- తుడుము
- చినలబుడు
- చిత్తంగొండి
- తోటవలస
- చీడివలస
- దబుగుడ
- రక్తకండి
- దోమలజోరు
- తుంగగెడ్డ
- కమలబండ
- సబక
- కెంతుబెడ
- కజ్జురుగుడ
- చెల్లుబడి
- మెట్లపాడు
- చండ్రపొదరు
- బొర్రచింత
- జర్లంగి
- జరిమానుగుడ
- పెదగరువు
- గాతపాడు
- దెల్లిపాడు
- దవాడగుడ
- కుండిగుడ
- దుంబ్రిగుడ
- చంద్రపొడ
- లండిగుడ
- కిక్కటిగుడ
- తోటవలస-2
- అంటిపర్తి
- సరుబెడ్డ
- పెద వలస
- గంగసానివలస
- దుడ్డికొండ
- కాగువలస
- ముసిరిగుడ
- అడ్డుమండ
- మొర్రిగుడ
- పూలుగూడ
- ఇరగై
- నండ
- బొండుగుడ
- బలియాగుడ
- ఉరుములు
- తీడిగుడ
- వలిడిపనస
- బొర్రకాలువలస
- లోతేరు
- తంగులబెడ్డ
- తొరదంబువలస
- కందులగుడ్డి
- తడక
- కాగువలస-2
- పూజారిబండ
- కమలతోట
- తోటవలస-3
- డప్పుగుడ
- గొండిగుడ
- గన్నెల
- తోకవలస
- పొలంగుడ
- కోసిగుడ
- రామకృష్ణనగర్
- అమలగుడ
- కొత్తవలస
- సరుబెడ్డ-2
- పొత్తంగిపాడు
- మదాల
- బత్తివలస
- ముశ్రిగుడ
- బొర్రిగుడ
- లెంబగుడ
- నొవ్వగుడ
- విష్ణుగుడ
- గరుడగుడ
- పిట్టమర్రిగుడ
- గటుగుడ
- ముల్యాగలుగు
- గంజాయవలస
- పెద లబుడు
- పనిరంగిణి
- లిట్టిగుడ
- రవ్వలగుడ
- శరభగుడ
- దొల్లిగుడ
- పద్మాపురం
- యండపల్లివలస
- పప్పుడువలస
- కొత్తవలస-2
- చొంపి
- తోకవలస-2
- కోడిపుంజువలస
- శిరగం
- బండపానువలస
- వర్ర
- లంటంపాడు
- జగినివలస
- గిర్లిగుడ
- బంసుగుడ
- పిరిపొదరు
- దుంగియపుట్టు
- దేవరాపల్లి
- బొందుగుడ
- బస్కి
- తోడుబండ
- గుగ్గుడ
- దొరగుడ
- మంజుగుడ
- పిట్రగుడ
- కుసుంగుడ
- వంటమూరు
- కప్పలగొండి
- బొండగుడ
- గట్టనగుడ
- నందిగుడ
- డింగ్రిపుట్టు
- కొర్రగుడ
- పకనగుడ
- దనిరంగిని
- మడగుడ
- దళపతిగుడ
- బోసుబెడ
- బోడుగుడ
- గడ్యాగుడ
- కొత్తబల్లుగుడ
- పాతబల్లుగుడ
- హత్తగుడ
- కిన్నంగుడ
- దబురంగిణి
- కొత్తగూడ
- లింబగుడ
- జనంగుడ
- పిరిబండ
- సుంకరమెట్ట
- గండమెట్ట
- చినగంగగుడి
- పెదగంగగుడి
- కొత్తగూడ-2
- సుకురుగుడ
- గత్తరగుడ
- నిన్నిమామిడివలస
- బొండం
- కొత్తవలస-3
- రంపుడువలస
- రంగినిగుడ
- బోయిగుడ
- బలియాగుడ-2
- రెగ
- కొలియాగుడ
- మజ్జివలస
- గొజర
- కరకవలస
- కురుశీల
- బెడ్డగుడ
- వంటలగుడ
- లెడ్డంగి
- సిరసగుడ
- అదరు
- బైరుగుడ
- పెదగెడ్డవలస
- దనసాలవలస
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
జనగణన పట్టణాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Villages & Towns in Araku Valley Mandal of Visakhapatnam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-21.
- ↑ "Araku Valley Mandal Villages, Visakhapatnam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-07-21.