Jump to content

పాడేరు మండలం

Coordinates: 18°04′59″N 82°40′01″E / 18.083°N 82.667°E / 18.083; 82.667
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 18°04′59″N 82°40′01″E / 18.083°N 82.667°E / 18.083; 82.667
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు జిల్లా
మండల కేంద్రంపాడేరు
విస్తీర్ణం
 • మొత్తం
454 కి.మీ2 (175 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం
58,983
 • సాంద్రత130/కి.మీ2 (340/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1059


పాడేరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా లోని మండలాల్లో ఒకటి. పాడేరు, ఈ మండలానికి కేంద్రం.మండలం కోడ్ 4847.[3] ఈ మండలంలో 213 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4] అందులో 14 నిర్జన గ్రామాలు పోను 199 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5] OSM గతిశీల పటం

మండల జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 58,983. అందులో పురుషులు 28,644 ఉండగా, స్త్రీలు 30,339 మంది ఉన్నారు. పాడేరు మండలంలో 14689 గృహాలు ఉన్నాయి. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల జనాభా 6870, ఇది మొత్తం జనాభాలో 11.65%గా ఉంది. పాడేరు మండల లింగ నిష్పత్తి 993 తో పోలిస్తే 1059 గా ఉంది.పాడేరు మండలం అక్షరాస్యత రేటు 53.02%, అందులో 62.38% మంది పురుషులు అక్షరాస్యులు కాగా, 44.19% మంది మహిళలు అక్షరాస్యులు. పాడేరు మొత్తం వైశాల్యం 327.58 చ. కి.మీ., జనాభా సాంద్రత చ. కి.మీ. 180 మంది ఉన్నారు. మండల మొత్తం జనాభాలో జనాభాలో 85.1% పట్టణ ప్రాంతంలో ఉండగా, 14.9% గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. పాడేరు మండలంలో మొత్తం జనాభాలో 0.95% షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) కాగా, 82.56% షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) ఉన్నాయి.[6]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అంటిలోవ
  2. అంపూరు
  3. అయినాడ
  4. అర్జాపురం
  5. అర్లాడ
  6. అలుగూరు
  7. అల్లివర
  8. ఇగసంపలు
  9. ఇరడపల్లి
  10. ఇసకగరువు
  11. ఇసకగరువు
  12. ఇస్కలి
  13. ఉబ్బేడిపుట్టు
  14. ఉరుగొండ
  15. ఎగుమొదపుట్టు
  16. ఎదులపాలెం
  17. ఒంటిపాక
  18. ఒంటివీధులు
  19. ఒనురు
  20. ఒబర్తి
  21. కక్కి
  22. కంగెద్ద
  23. కడెలి
  24. కందులపాలెం
  25. కప్పరమజ్జి
  26. కప్పలగొండి
  27. కరకపుట్టు
  28. కరకపుట్టు
  29. కరిబండ
  30. కవిరై
  31. కళ్ళాలబయలు
  32. కించురు
  33. కిండంగి
  34. కుజ్జలి
  35. కుమ్మరితూము
  36. కుమ్మరిపాలెం
  37. కుమ్మరిపుట్టు
  38. కుసర్లపాలెం
  39. కేండ్రంగిపాడు
  40. కొచ్చాబు
  41. కొండజీలుగు
  42. కొండమామిడి
  43. కొత్తపల్లి
  44. కొత్తపొలం
  45. కొత్త వలసపాడు
  46. కొత్తవలస
  47. కొత్తవూరు
  48. కొదులోలంగిపాడు
  49. కొల్లంబొ
  50. కోటూరు
  51. గడ్డిబండలు
  52. గదబవలస @ vai.కుసర్లపాలెం
  53. గద్దిబండ
  54. గబ్బంగి
  55. గలిపాడు
  56. గాచపణుకు
  57. గాదివలస
  58. గుంజిగెడ్డ
  59. గుత్తులపుట్టు
  60. గురుపల్లి
  61. గుర్రగరువు
  62. గుర్రంపణుకు
  63. గులిమిద్దచత్రు
  64. గుల్లి
  65. గుల్లిపల్లి
  66. గూనగుమ్మి
  67. గొండురు
  68. గొండెలి
  69. గొడ్డలిపాడు
  70. చాకిరేవు
  71. చింతగున్నలు
  72. చింతగొండి
  73. చింతలవీధి
  74. చింతాడ
  75. చిలకలగొండి
  76. చీడికుడ్డ
  77. చీడిమెట్ట
  78. చీడిమెట్ట - 2
  79. చీడుపాలెం
  80. చీమలపల్లి
  81. చోడేపల్లి
  82. జంగడపల్లి
  83. జర్రగరువు
  84. జల్లిపల్లి
  85. జీడిపగడ
  86. జీలుగుపాడు
  87. జోడిమామిడి
  88. జోడూరు
  89. డేగలవీధి
  90. తగవులమామిడి గరువు
  91. తరగాం
  92. తలారిసింగి
  93. తామరపల్లి
  94. తియ్యగెడ్డ
  95. తుంపాడ
  96. తుమ్మలపాలెం
  97. తూరుమామిడి
  98. తోటగున్నలు
  99. తోటలగొండి
  100. దబ్బగరువు
  101. దబ్బపాడు
  102. దబ్బపుట్టు
  103. దాలింపుట్టు
  104. దాల్లపల్లి
  105. దిగసంపలు
  106. దిగుమొదపుట్టు
  107. దుమ్మపుట్టు
  108. దేవపురం
  109. దేవరాపల్లి
  110. డొకులూరు
  111. దొడ్డిపల్లి
  112. దోనేల
  113. నందిగరువు
  114. నెరెదువలస
  115. నేరేడువలస
  116. పందిగుంట
  117. పనసపల్లి
  118. పనసపుట్టు
  119. పలమనిచిలక
  120. పాతపాడేరు
  121. పామురెల్లి
  122. పిడుగుపుట్టు
  123. పిడుగుమామిడి
  124. పిల్లిపుట్టు
  125. పుటికగరువు
  126. పులుసుమామిడి
  127. పూలబండ
  128. పెదపొలం
  129. పోతంపాలెం
  130. పోతురాజుమెట్ట
  131. బంగారుమెట్ట
  132. బంట్రోతుపుట్టు
  133. బండపొలం
  134. బండలు
  135. బడిమెల
  136. బద్దిగుమ్మి
  137. బరిడిపుట్టు
  138. బరిసింగి
  139. బర్లుపుట్టు
  140. బలమలు
  141. బిడారిగరువు
  142. బిరిమిసల
  143. బురదపాడు
  144. బురుగు చెత్రు
  145. బొక్కెల్లు
  146. బొంజంగి
  147. బొడ్డపుట్టు
  148. బొడ్డిమామిడి
  149. బొడ్డపుట్టు -2
  150. బోడిచెట్టు
  151. మందిపుట్టు
  152. మలకపొలం
  153. మాదిగబండ
  154. మాలపాడు
  155. మినుములూరు
  156. ముంచింగిపుట్టు
  157. ములగలపాలెం
  158. మెట్టనోలు
  159. మొదపల్లి
  160. రకోటా
  161. రంగసింగిపాడు
  162. రనంబాడి
  163. రాయిగెడ్డ
  164. రాయిపాలెం
  165. రెల్లబండ
  166. లగిశపల్లి
  167. లడపుట్టు
  168. లంపెలి
  169. లింగపుట్టు
  170. లోలంగిపాడు
  171. వంకచింత
  172. వంచడగొండి
  173. వంజంగి
  174. వంజపర్తి
  175. వంటలగుమ్మి
  176. వంటలమామిడి
  177. వంటలమామిడి
  178. వంటాడపల్లి
  179. వణుగుపల్లి
  180. వనగరాయి
  181. వర్తనపల్లి
  182. వలసమామిడి
  183. వల్లాపురం
  184. వల్లై
  185. సంగోడి
  186. సంతగండువ
  187. సప్పిపుట్టు
  188. సరియాపల్లి
  189. సలుగు
  190. సల్దిగెడ్డ
  191. సాకిపుట్టు
  192. సిండుగుల
  193. సీకాయిపాడు
  194. సీకుపనస
  195. సుకురుపుట్టు
  196. సుంద్రుపుట్టు
  197. సెరిబయలు
  198. సోలములు
  199. హనుమంతపురం

గమనిక:నిర్జన గ్రామాలు 14  పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-10-31. Retrieved 2021-01-18.
  4. "Villages and Towns in Paderu Mandal of Visakhapatnam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-18.[permanent dead link]
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2021-01-18.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-08-12. Retrieved 2021-01-04.

వెలుపలి లంకెలు

[మార్చు]