కూనవరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కూనవరం
—  మండలం  —
తూర్పు గోదావరి జిల్లా పటములో కూనవరం మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో కూనవరం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°35′00″N 81°16′00″E / 17.5833°N 81.2667°E / 17.5833; 81.2667
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రము కూనవరం
గ్రామాలు 48
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 26,245
 - పురుషులు 12,351
 - స్త్రీలు 13,894
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.40%
 - పురుషులు 51.67%
 - స్త్రీలు 37.60%
పిన్ కోడ్ 507121

కూనవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 507121. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ మండలం ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో కలిసినది.

గ్రామ చరిత్ర[మార్చు]

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు గ్రామాలను...ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను...ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం, మండలాలతోపాటు ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్- లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్- జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జులై 31న గెజిట్- లో ప్రచురించారు.[1]

కూనవరం వద్ద శబరి నది

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 26,245 - పురుషులు 12,351 - స్త్రీలు 13,894

మూలాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=కూనవరం&oldid=1948461" నుండి వెలికితీశారు