బెజవాడ రామచంద్రారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెజవాడ రామచంద్రారెడ్డి

పదవీ కాలము
1952-57
తరువాత ఆర్.లక్ష్మీనరసారెడ్డి
నియోజకవర్గము నెల్లూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1894-11-24) 1894 నవంబరు 24 (వయస్సు: 125  సంవత్సరాలు)
బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా
రాజకీయ పార్టీ స్వతంత్ర పార్టీ
జీవిత భాగస్వామి బుజ్జమ్మ
సంతానము 11; 6 కుమారులు, 5 కుమార్తెలు
మతం హిందూమతం
వెబ్‌సైటు [1]

బెజవాడ రామచంద్రారెడ్డి (ఆంగ్లం: Bezawada Ramachandra Reddy) (1894 - 1973) బుచ్చిరెడ్డిపాలెం జమిందారీకి చెందిన రాజకీయ నాయకుడు, భారత పార్లమెంటు సభ్యుడు.[1]

రామచంద్రారెడ్డి జస్టిస్ పార్టీ సభ్యులుగా, 1924లో మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా, 1930-37 మధ్య మద్రాసు రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా, 1952లో తొలి లోక్‌సభ సభ్యులుగా, స్వతంత్ర పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులుగా, ఆంధ్ర నాటక కళాపరిషత్ అధ్యక్షులుగా ఉన్నారు.

ప్రముఖ రాజకీయ నాయకుడు బెజవాడ పాపిరెడ్డి వీరి కుమారుడు.

మూలాలు[మార్చు]