దర్శి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దర్శి
—  మండలం  —
ప్రకాశం జిల్లా పటములో దర్శి మండలం యొక్క స్థానము
ప్రకాశం జిల్లా పటములో దర్శి మండలం యొక్క స్థానము
దర్శి is located in ఆంధ్ర ప్రదేశ్
దర్శి
ఆంధ్రప్రదేశ్ పటములో దర్శి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°46′00″N 79°41′00″E / 15.7667°N 79.6833°E / 15.7667; 79.6833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రము దర్శి
గ్రామాలు 32
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 74,862
 - పురుషులు 38,088
 - స్త్రీలు 36,774
అక్షరాస్యత (2001)
 - మొత్తం 49.84%
 - పురుషులు 63.70%
 - స్త్రీలు 35.52%
పిన్ కోడ్ 523247
దర్శి
—  రెవిన్యూ గ్రామం  —
దర్శి is located in ఆంధ్ర ప్రదేశ్
దర్శి
అక్షాంశరేఖాంశాలు: 15°46′00″N 79°41′00″E / 15.7667°N 79.6833°E / 15.7667; 79.6833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం దర్శి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 25,907
 - పురుషుల సంఖ్య 13,153
 - స్త్రీల సంఖ్య 12,754
 - గృహాల సంఖ్య 5,729
పిన్ కోడ్ 523 247
ఎస్.టి.డి కోడ్ 08407

దర్శి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము.[1] పిన్ కోడ్: 523 247., ఎస్.ట్.టి.డి.కోడ్ = 08407.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామము పేరు వెనుక చరిత్ర[మార్చు]

చరిత్రలో దర్శనపురము కాలక్రమేణా దర్శిగా వ్యవహరించబడెనని[2] ఇక్కడ పల్లవుల కాలంనాటి శాసనములద్వారా తెలియవచ్చుచున్నది.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

కెల్లంపల్లి 12 కి.మీ, సామంతపూడి 6 కి.మీ, దోసకాయలపాడు 6 కి.మీ, ముండ్లమూరు 17 కి.మీ, పులిపాడు 3 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున ముండ్లమూరు మండలం, తూర్పున తాళ్ళూరు మండలం, ఉత్తరాన నూజెండ్ల మండలం, పశ్చిమాన కురిచేడు మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

దర్శి ఆంధ్ర ప్రదేశ్ మరియు చెన్నై మరియు బెంగుళూర్ వంటి ఇతర దేశాలలో అన్ని ఇతర నగరాలకు రోడ్డు సౌకర్యం ఉంది.. సమీప రైల్వే లైన్లు (మరింత విస్తృతమైన సేవ,) కురిచేడు{20 km దూరంలో} దొనకొండ (26 km దూరంలో) ఒంగోలు {59 km దూరంలో} వద్ద ఉన్నాయి. సమీప విమానాశ్రయం విజయవాడ విమానాశ్రయం (సుమారు 151 కిలోమీటర్ల దూరంలో) మరియు చెన్నై విమానాశ్రయం (సుమారు 352 కిలోమీటర్ల దూరంలో) ఉన్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. డిగ్రీ కళాశాల.
  2. గురుకుల పాఠశాల.
  3. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  4. శ్రీ చైతన్య టెక్నో స్కూల్.

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

శాసనసభా నియోజకవర్గము[మార్చు]

{{దర్శి శాసనసభ నియోజకవర్గం}}

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం[మార్చు]

దర్శి పట్టణంలోని అద్దంకి రహదారిలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో, 2014,జూన్-1, ఆదివారం నాడు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, పొంగళ్ళు వండి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వాహనాలకు పూజలు చేయించారు. అర్చకులు భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. [1]

శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

దర్శి పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు వీధిలో వేంచేసియున్న ఈ ఆలయంలో, స్వామివారి 46వ వార్షిక తిరునాళ్ళ మహోత్సవాలను 2017,మార్చి-19వతేదీ ఆదివారంనాడు రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. ఈ తిరునాళ్ళను పురస్కరించుకొని, ఆయా సామాజిక వర్గాలవారు, పలు స్వచ్ఛంద సేవాసంస్థలవారు, భక్తులకు ఉచితంగా ప్రసాదాలు, మంచినీటి ప్యాకెట్లు అందించారు. ఈ ఉత్సవాలలో విద్యుత్తు ప్రభలు ఒక ఆకర్షణకాగా, పలు సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించారు. [3]

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గ్రామంలో జనాభా గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 25,907.[3] ఇందులో పురుషుల సంఖ్య 13,153, స్త్రీల సంఖ్య 12,754, గ్రామంలో నివాస గృహాలు 5,729 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 4,640 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]


మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఆంధ్రుల_చరిత్రము_-_ప్రథమ_భాగము
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జూన్-2; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,మార్చి-20; 7వపేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=దర్శి&oldid=2110342" నుండి వెలికితీశారు