Jump to content

చర్చ:దర్శి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పూర్తి మూలం కు బదులుగా లింకు ఎందుకు?

[మార్చు]

వాడుకరి:యర్రా_రామారావు గారికి, మార్పులో పూర్తి మూలంకు బదులుగా లింకు మాత్రమే వచ్చేటట్లు ఎందుకు మార్చారు?--అర్జున (చర్చ) 05:14, 15 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావు గారూ క్షమించాలి. ఏ సందర్బంలో అలా జరిగిందో చెప్పలేక పోవుచున్నాను.సరిచేసాను.ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 06:12, 15 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారికి, సవరించినందులకు ధన్యవాదాలు.-- అర్జున (చర్చ) 07:11, 15 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]