టంగుటూరు (ప్రకాశం జిల్లా)
టంగుటూరు | |
— మండలం — | |
ప్రకాశం జిల్లా పటములో టంగుటూరు మండలం యొక్క స్థానము | |
ఆంధ్రప్రదేశ్ పటములో టంగుటూరు యొక్క స్థానము | |
అక్షాంశరేఖాంశాలు: 15°21′N 80°03′E / 15.35°N 80.05°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండల కేంద్రము | టంగుటూరు |
గ్రామాలు | 14 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 58,871 |
- పురుషులు | 29,423 |
- స్త్రీలు | 29,448 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 62.40% |
- పురుషులు | 73.18% |
- స్త్రీలు | 51.66% |
పిన్ కోడ్ | {{{pincode}}} |
టంగుటూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°21′N 80°03′E / 15.35°N 80.05°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | టంగుటూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 27,652 |
- పురుషుల సంఖ్య | 13,142 |
- స్త్రీల సంఖ్య | 13,136 |
- గృహాల సంఖ్య | 6,507 |
పిన్ కోడ్ | 523274 |
ఎస్.టి.డి కోడ్ | 08592 |
టంగుటూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు మండలము.[1] పిన్ కోడ్ నం. 523274., ఎస్.టి.డి.కోడ్ = 08592.
విషయ సూచిక
గ్రామ భౌగోళికం[మార్చు]
టంగుటూరు జిల్లాకేంద్రమైన ఒంగోలుకు 20 కి.మీ. దూరంలో ఉంది. ఇది మద్రాసు - కలకత్తా జాతీయ రహదారిపై ఉంది.
సమీప గ్రామాలు[మార్చు]
మంగమూరు 2.8 కి.మీ, చిలకపాడు 3.9 కి.మీ, సర్వెరెడ్డిపాలెం 7.2 కి.మీ, పెరిదేపి 8.2 కి.మీ, గుమ్మలంపాడు 8.9 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
సంతనూతలపాడు 8.8 కి.మీ, కొండపి 9.5 కి.మీ, ఒంగోలు 13 కి.మీ, చీమకుర్తి 15 కి.మీ.
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
బ్యాంకులు[మార్చు]
- ఆంధ్రా బ్యాంక్.
- భారతీయ స్టేట్ బ్యాంకు.
శ్రీ మణికంఠ తత్సంగ సొసైటీ, వృద్ధాశ్రమము[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఇంజనీరింగ్ పట్టభద్రుడైన శ్రీ బెల్లం జయంత్ బాబు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
టంగుటూరు పొగాకు పంటకు ప్రసిద్ధి.
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]
శ్రీ పోతుల చెంచయ్య 1960-70 మధ్య, ఈ గ్రామ పంచాయతీ సర్పంచిగా రెండు సార్లు పనిచేశారు. వీరు 1974-74 మధ్య, జిల్లా పరిషత్తు అధ్యక్షులుగా ఉన్నారు. వీరి కుమారుడు శ్రీ పోతుల రామారావు, 1997లో టంగుటూరు పంచాయతీ సర్పంచిగా పనిచేశారు. 2004లో కొండపి శాసనసభ్యులుగా గెలుపొందినారు. [2]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 26,278.[2] ఇందులో పురుషుల సంఖ్య 13,142, మహిళల సంఖ్య 13,136, గ్రామంలో నివాస గృహాలు 6,507 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,760 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-11; 8వపేజీ.