నాగులుప్పలపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°38′30″N 80°06′48″E / 15.6417°N 80.1132°E / 15.6417; 80.1132అక్షాంశ రేఖాంశాలు: 15°38′30″N 80°06′48″E / 15.6417°N 80.1132°E / 15.6417; 80.1132
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంనాగులుప్పలపాడు మండలం
విస్తీర్ణం
 • మొత్తం22.91 కి.మీ2 (8.85 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం3,768
 • సాంద్రత160/కి.మీ2 (430/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1023
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్(PIN)523183 Edit this on Wikidata


నాగులుప్పలపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలకేంద్రం.[2].

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

పోతవరం 3 కి.మీ, మద్దిరాలపాడు 5 కి.మీ, ప్రాసంగులపాడు 6 కి.మీ, మాచవరం 6 కి.మీ, H.నిడమానూరు 6 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన మద్దిపాడుమండలం, తూర్పున చినగంజాము మండలం, ఉత్తరాన కొరిశపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం.

సమీప పట్టణాలు[మార్చు]

నాగులుప్పలపాడు 1.6 కి.మీ, మద్దిపాడు 9.7 కి.మీ, కొరిసపాడు 14.9 కి.మీ, చినగంజాం 16 కి.మీ.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి మారెళ్ళ రాజ్యలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, 2014,మే-14 బుధవారం (వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు) ఉదయం 11-05 గంటలకు, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ అమ్మవార్ల కళ్యాణం, ఘనంగా నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. [3]

మండల గణాంకాలు[మార్చు]

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్జి-ల్లా ప్రకాశం-మండల కేంద్రము నాగులుప్పలపాడు

గ్రామాలు 18-ప్రభుత్వము - మండలాధ్యక్షుడు

జనాభా (2001) - మొత్తం 68,911 - పురుషులు 34,612 - స్త్రీలు 34,299
అక్షరాస్యత (2001) - మొత్తం 64.59% - పురుషులు 75.94% - స్త్రీలు 53.20%- పిన్ కోడ్ 523183

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,047.[3] ఇందులో పురుషుల సంఖ్య 1994, మహిళల సంఖ్య 2,053, గ్రామంలో నివాస గృహాలు 984 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,291 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,జులై-26; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మే-15; 2వపేజీ.