మట్టిగుంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మట్టిగుంట
రెవిన్యూ గ్రామం
మట్టిగుంట is located in Andhra Pradesh
మట్టిగుంట
మట్టిగుంట
అక్షాంశ రేఖాంశాలు: 15°42′07″N 80°10′26″E / 15.702°N 80.174°E / 15.702; 80.174Coordinates: 15°42′07″N 80°10′26″E / 15.702°N 80.174°E / 15.702; 80.174 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంనాగులుప్పలపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం989 హె. (2,444 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం909
 • సాంద్రత92/కి.మీ2 (240/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08593 Edit this at Wikidata)
పిన్(PIN)523186 Edit this at Wikidata

మట్టిగుంట, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523186. ఎస్.టి.డి కోడ్:08593.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

దుద్దుకూరు 3 కి.మీ, రాచపూడి 3 కి.మీ, ఉప్పుగుండూరు 4 కి.మీ, నూజెల్లపల్లి 7 కి.మీ, గొనసపూడి 8 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన ఇంకొల్లు మండలం, పశ్చిమాన కొరిసపాడు మండలం, ఉత్తరాన జే.పంగులూరు మండలం.

సమీప పట్టణాలు[మార్చు]

చినగంజాం 9.5 కి.మీ, నాగులుప్పలపాడు 9.9 కి.మీ, కొరిశపాడు 13.6 కి.మీ, ఇంకొల్లు 13.7 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

రాచపూడికి కూడా రోడ్డు పడితే బాగుంటుంది.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ఇక్కడి శిలాబద్రపు కుంట మధ్యలోని బావి నీళ్ళు ఎంతో బాగుండేవి. బాటసారుల దాహార్తిని తీర్చేవి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉప్పగా ఉంటాయి.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

ఎత్తిపోతల పథకం:- మట్టిగుంట గ్రామ పరిధిలోని ఉప్పుగుండూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుచున్నది. ఈ పథకంలోని మోటార్లు తరచూ మరమ్మత్తులకి గురి అగుచుండుట వలన, కొత్త మోటార్ల కొనుగోలు కొరకు మరియు కాలువల అభివృద్ధి కొరకు, 1.3 కోట్ల రూపాయల నిధుల కొరకు నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినారు. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

ఒక దళితుడు జిల్లా పరిషత్ చైర్ మన్ అయ్యి ఈ ఊరిని అభివృద్ధి చేశారు.

గణాంకాలు[మార్చు]

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,025.[2] ఇందులో పురుషుల సంఖ్య 518, మహిళల సంఖ్య 507, గ్రామంలో నివాస గృహాలు 285 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 989 హెక్టారులు.
జనాభా (2011) - మొత్తం 909 - పురుషుల సంఖ్య 44 - స్త్రీల సంఖ్య 467 - గృహాల సంఖ్య 250
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, డిసెంబరు-30; 2వపేజీ.