గొనసపూడి
గొనసపూడి | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°44′49″N 80°13′23″E / 15.747°N 80.223°ECoordinates: 15°44′49″N 80°13′23″E / 15.747°N 80.223°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | చినగంజాము మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,081 హె. (2,671 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 2,300 |
• సాంద్రత | 210/కి.మీ2 (550/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523181 ![]() |
గొనసపూడి, ప్రకాశం జిల్లా, చినగంజాము మండలానికి చెందిన గ్రామం.[1]
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
సంతరావూరు 4 కి.మీ, కడవకుదురు 4.8 కి.మీ, ఈదుమూడి 5.4 కి.మీ, కొనికి 6.8 కి.మీ, మట్టిగుంట 6.9 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
చినగంజాము 7.5 కి.మీ, ఇంకొల్లు 9.9 కి.మీ, వేటపాలెం 10 కి.మీ, జనకవరంపంగులూరు 15.5 కి.మీ.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
మంచినీటి చెరువు[మార్చు]
15.5 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువును, ఇటీవల 8.16 లక్షల రూపాయల నిధులతో, నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, అభివృద్ధిచేయడంతో, నీటి నిలువ సామర్ధ్యం పెరిగింది. దీనితో వేసవిలో గూడా. నీటితో నిండిన ఈ చెరువు, రోజుకు రెండున్నర లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయుచూ, గ్రామస్థుల దాహార్తి తీర్చుచున్నది. [4]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బత్తుల కళ్యాణి, 16 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
శ్రీమతి కొమ్మినేని శ్రీదేవి[మార్చు]
ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు శ్రీ గిరిబాబు (కొమ్మినేని శేషగిరిరావు) సతీమణి శ్రీమతి శ్రీదేవి స్వగ్రామం ఈ గ్రామమే. 1963, మే-29న ఈమె వివాహం శ్రీ గిరిబాబుతో జరిగింది. ఈమె 2016, మే-12న, 70 సంవత్సరాల వయస్సులో, అనారోగ్యంతో, హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుచూ కన్నుమూసినారు. [3]
నాదస్వర విద్వాంసులు[మార్చు]
- గొనసపూడి మస్తాన్ సాహెబ్
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,300 - పురుషుల సంఖ్య 1,127 - స్త్రీల సంఖ్య 1,173 - గృహాల సంఖ్య 637;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,354.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,161, మహిళల సంఖ్య 1,193, గ్రామంలో నివాస గృహాలు 606 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,081 హెక్టారులు.
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013, జూలై-25; 8వపేజీ. [3] ఈనాడు మెయిన్; 2016, మే-13; 13వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2017, మే-25; 15వపేజీ.