నిడమానూరు (నాగులుప్పలపాడు మండలం)
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°39′17″N 80°04′04″E / 15.6547°N 80.0678°ECoordinates: 15°39′17″N 80°04′04″E / 15.6547°N 80.0678°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | నాగులుప్పలపాడు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 14.3 కి.మీ2 (5.5 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 5,693 |
• సాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 995 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08593 ![]() |
పిన్(PIN) | 523183 ![]() |
నిడమానూరు, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్:523 183., ఎస్.టి.డి కోడ్ = 08593.
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
ఈ గ్రామాన్ని "బి.నిడమానూరు" అని గూడా అంటారు.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
రాచవారిపాలెం 4 కి.మీ, చదలవాడ 4 కి.మీ, కొత్తకోట 5 కి.మీ, ఇనమనమెల్లూరు 5 కి.మీ, కండ్లగుంట 5 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
పశ్చిమాన మద్దిపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, ఉత్తరాన జే.పంగులూరు మండలం.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి అన్నపూర్ణమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్న కేశవస్వామి వారి ఆలయం[మార్చు]
ఈ ఆలయంలో, 2014,జూన్-8, ఆదివారం నాడు, స్వామివారి ఆనంద కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో త్రయావికంగా జరిగిన గర్భాలయ నూతన ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కల్యాణోత్సవాలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. [1]
2014,జూన్-8, ఆదివారం నాడు, స్వామివారి ఆనంద కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో త్రయావికంగా జరిగిన గర్భాలయ నూతన ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కల్యాణోత్సవాలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. [2]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,581.[3] ఇందులో పురుషుల సంఖ్య 2,798, మహిళల సంఖ్య 2,783, గ్రామంలో నివాస గృహాలు 1,448 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 5,693 - పురుషుల సంఖ్య 2,854 - స్త్రీల సంఖ్య 2,839 - గృహాల సంఖ్య 1,576
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల జనగణన హ్యాండ్‌బుక్.
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Naguluppala-Padu/H.nidamanuru
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-9; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,డిసెంబరు-10; 3వపేజీ.