కండ్లగుంట (నాగులుప్పలపాడు మండలం)
కండ్లగుంట | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°41′28″N 80°07′08″E / 15.691°N 80.119°ECoordinates: 15°41′28″N 80°07′08″E / 15.691°N 80.119°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | నాగులుప్పలపాడు మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,447 హె. (8,518 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 3,851 |
• సాంద్రత | 110/కి.మీ2 (290/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08592 ![]() |
పిన్(PIN) | 523183 ![]() |
కండ్లగుంట (నాగులుప్పలపాడు మండలం), ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామము.[1].పిన్ కోడ్ నం. 523183., ఎస్.టి.డి.కోడ్ = 08592.
ఈ గ్రామములో త్రాగునీటి ట్యాంకు కొరకు, 5 సెంట్ల స్థలాన్ని, శ్రీ యరగొర్ల గురవయ్య తన కుమారుడు శ్రీనివాసరావు గ్నాపకార్ధం విరాళంగా ఇచ్చారు. ఈ స్థలంలో, రు.29.7 లక్షలతో ఉపరితల ట్యాంకు నిర్మించడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. త్వరలో నిర్మాణం మొదలు పెడతారు. [2]
విషయ సూచిక
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కుంపటి రవికుమార్, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,867.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,979, మహిళల సంఖ్య 1,888, గ్రామంలో నివాస గృహాలు 931 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,447 హెక్టారులు.
- జనాభా (2001) - మొత్తం 3,867 - పురుషుల సంఖ్య 1,979 - స్త్రీల సంఖ్య 1,888 - గృహాల సంఖ్య 931
సమీప గ్రామాలు[మార్చు]
పోతవరం 3 కి.మీ, పమిడిపాడు 3 కి.మీ, రాచపూడి 4 కి.మీ, H.నిడమానూరు 5 కి.మీ, ఉప్పుగుండూరు 6 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన కొరిసపాడు మండలం, పశ్చిమాన మద్దిపాడు మండలం, ఉత్తరాన జే.పంగులూరు మండలం, తూర్పున చినగంజాము మండలం.
గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]
p v s reddy
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,డిసెంబరు-5; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-15; 3వపేజీ.