పోతవరం
Appearance
పోతవరం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
- పోతవరం (నల్లజర్ల) - పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలానికి చెందిన గ్రామం
- పోతవరం (దేవీపట్నం) - తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలానికి చెందిన గ్రామం
- పోతవరం (పి.గన్నవరం) - తూర్పు గోదావరి జిల్లాలోని పి.గన్నవరం మండలానికి చెందిన గ్రామం
- పోతవరం (దర్శి) - ప్రకాశం జిల్లాలోని దర్శి మండలానికి చెందిన గ్రామం
- పోతవరం (నాగులుప్పలపాడు) - ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం
- పోతవరం (పెదచెర్లోపల్లి) - ప్రకాశం జిల్లాలోని పెదచెర్లోపల్లి మండలానికి చెందిన గ్రామం
- పోతవరం (కొయ్యూరు) - విశాఖపట్నం జిల్లాలోని కొయ్యూరు మండలానికి చెందిన గ్రామం
- పోతవరం (చిలకలూరిపేట) - పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలానికి చెందిన గ్రామం