మాచవరం (నాగులుప్పలపాడు మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మాచవరం
రెవిన్యూ గ్రామం
మాచవరం is located in Andhra Pradesh
మాచవరం
మాచవరం
అక్షాంశ రేఖాంశాలు: 15°37′59″N 80°08′56″E / 15.633°N 80.149°E / 15.633; 80.149Coordinates: 15°37′59″N 80°08′56″E / 15.633°N 80.149°E / 15.633; 80.149 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంనాగులుప్పలపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,011 హె. (2,498 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,183
 • సాంద్రత220/కి.మీ2 (560/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08593 Edit this at Wikidata)
పిన్(PIN)522315 Edit this at Wikidata

మాచవరం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం లోని గ్రామము.[1] పిన్ కోడ్: 522 315. ఎస్.టి.డి కోడ్:08593.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

తిమ్మసముద్రం 4 కి.మీ, ఉప్పుగుండూరు 6 కి.మీ, నాగులుప్పలపాడు 6 కి.మీ, అమ్మనబ్రోలు 6 కి.మీ, వినొదరాయునిపాలెము 7 కి.మీ.===సమీప పట్టణాలు=== మద్దిపాడు 8.7 కి.మీ, కొరిశపాడు 13.4 కి.మీ, ఒంగోలు 16.5 కి.మీ, చినగంజాం 16.8 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున చినగంజాము మండలం, పశ్చిమాన మద్దిపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యాలు[మార్చు]

లింగన్నకుంట చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి ఈమని అంజమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పీకా అశోక్ బాబు ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయలు[మార్చు]

శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,161.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,074, మహిళల సంఖ్య 1,087, గ్రామంలో నివాస గృహాలు 481 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,011 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,183 - పురుషుల సంఖ్య 1,083 - స్త్రీల సంఖ్య 1,100 - గృహాల సంఖ్య 576

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_cod:e=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-15; 2వపేజీ.