కొత్తకోట (నాగులుప్పలపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°37′59″N 80°08′56″E / 15.633°N 80.149°E / 15.633; 80.149Coordinates: 15°37′59″N 80°08′56″E / 15.633°N 80.149°E / 15.633; 80.149
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంనాగులుప్పలపాడు మండలం
విస్తీర్ణం
 • మొత్తం10.46 కి.మీ2 (4.04 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం2,023
 • సాంద్రత190/కి.మీ2 (500/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1005
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08593 Edit this on Wikidata )
పిన్(PIN)523183 Edit this on Wikidata


కొత్తకోట, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[2]. ఎస్.టి.డి కోడ్:08593.

సమీప గ్రామాలు[మార్చు]

రాచవారిపాలెం 4 కి.మీ, మేదరమెట్ల 4 కి.మీ, కీర్తిపాడు 4 కి.మీ, బొద్దువానిపాలెం 5 కి.మీ, H.నిడమానూరు 5 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

మద్దిపాడు 6.9 కి.మీ, కొరిశపాడు 7.8 కి.మీ, నాగులుప్పలపాడు 8.5 కి.మీ, అద్దంకి 14.8 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన కొరిశపాడు మండలం, ఉత్తరాన అద్దంకి మండలం, ఉత్తరాన జే.పంగులూరు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

కొత్తకోట వాగు:- తిమ్మనపాలెం - నాగులుప్పలపాడు రహదారిపై ఉన్న ఈ వాగును స్థానికులు 'పెద్దవాగూ గా పిలుస్తారు. సుమారు ఒక వేయి ఎకరాలకు సాగునీరు అందించే ఈ వాగుకు ఒక చెక్ డ్యాం నిర్మించి అభివృద్ధి చేయవలసియున్నది. [4]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కోటిరాజు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
  2. ఈ పంచాయతీ కార్యాలయ భవనాన్ని నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించారు. ఇప్పుడు శిథిలావస్థకు చేరినది. తక్షణం నూతనభవనం నిర్మించవలసిన ఆవశ్యకత ఉంది. [5]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,805.[3] ఇందులో పురుషుల సంఖ్య 900, మహిళల సంఖ్య 905, గ్రామంలో నివాస గృహాలు 468 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,046 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,023 - పురుషుల సంఖ్య 1,009 - స్త్రీల సంఖ్య 1,014 - గృహాల సంఖ్య 531
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,అక్టోబరు-5; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,మే-12; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,మే-15; 2వపేజీ.