నిడమానూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నిడమనూరు
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో నిడమనూరు మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో నిడమనూరు మండలం యొక్క స్థానము
నిడమనూరు is located in Telangana
నిడమనూరు
నిడమనూరు
తెలంగాణ పటములో నిడమనూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°52′22″N 79°21′10″E / 16.87289°N 79.352646°E / 16.87289; 79.352646
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము నిడమనూరు
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 53,816
 - పురుషులు 27,233
 - స్త్రీలు 26,583
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.15%
 - పురుషులు 67.11%
 - స్త్రీలు 42.72%
పిన్ కోడ్ 508278

నిడమనూరు, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508278.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 53,816 - పురుషులు 27,233 - స్త్రీలు 26,583

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. [[ == డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు ==

భౌగోళికంగా నల్గొండ జిల్లాను 59 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[1]. ఈ క్రింద మండలము ముందు ఉన్న సంఖ్య అంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన మండల సంఖ్య(Mandal Code).

నల్గొండ జిల్లా మండలాలు

 1. . బొమ్మలరామారం
 2. తుర్కపల్లి
 3. రాజాపేట
 4. యాదగిరి గుట్ట
 5. కన్నెకల్
 6. ఎర్రబల్లి
 7. మార్పాక
 8. గోపాల్‌పూర్
 9. కేశవాపురం
 10. గుంటిపల్లి
 11. వూటుకూరు
 12. ముప్పారం
 13. గుంటికగూడెం
 14. గౌండ్లగూడెం
 15. బొక్కమంతులపహాడ్
 16. వేంపహాడ్
 17. నిడమనూరు
 18. శాఖాపూర్
 19. బంకాపూర్
 20. వెనిగండ్ల
 21. తుమ్మడం
 22. సూరేపల్లి
 23. నెహతాపూర్
 24. రేగులగడ్డ
 25. వల్లభాపూర్
 1. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో నల్గొండ జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.
"https://te.wikipedia.org/w/index.php?title=నిడమానూరు&oldid=2176630" నుండి వెలికితీశారు