తర్లుపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తర్లుపాడు
రెవిన్యూ గ్రామం
తర్లుపాడు is located in Andhra Pradesh
తర్లుపాడు
తర్లుపాడు
నిర్దేశాంకాలు: 15°42′N 79°12′E / 15.7°N 79.2°E / 15.7; 79.2Coordinates: 15°42′N 79°12′E / 15.7°N 79.2°E / 15.7; 79.2 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంతర్లుపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,043 హె. (5,048 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం5,628
 • సాంద్రత280/కి.మీ2 (710/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08596 Edit this at Wikidata)
పిన్(PIN)523332 Edit this at Wikidata

తర్లుపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం, అదేపేరుగల మండలానికి కేంద్రం.[1]

సమీప గ్రామాలు[మార్చు]

మిర్జాపేట 5 కి.మీ, తుమ్మలచెరువు 6 కి.మీ, మాల్యవంతునిపాడు 7 కి.మీ, కేతగుడిపి 8 కి.మీ, తాడివారిపల్లి 8 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన మార్కాపురం మండలం, పశ్చిమాన కంభం మండలం, పశ్చిమాన బేస్తవారిపేట మండలం, ఉత్తరాన పెద్దారవీడు మండలం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ రుక్మిణీ సత్యభామాసమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
  2. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి దేవాలయము:- తర్లుపాడు గ్రామంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయము నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనాలతో,భక్తుల వీరబ్రహ్మేంద్ర గోవిందమాంబ నామస్మరణతో విరాజిల్లుతుంది.
  3. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి ఆలయం

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

పొగాకు, మిరప, కంది, వేరుశనగ, మొక్కజొన్న.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,458.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,884, స్త్రీల సంఖ్య 2,574, గ్రామంలో నివాస గృహాలు 1,155 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,043 హెక్టారులు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-17. Retrieved 2014-04-12.