మల్లవరపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మల్లవరపాడు
రెవిన్యూ గ్రామం
మల్లవరపాడు is located in Andhra Pradesh
మల్లవరపాడు
మల్లవరపాడు
నిర్దేశాంకాలు: 15°21′N 80°03′E / 15.35°N 80.05°E / 15.35; 80.05Coordinates: 15°21′N 80°03′E / 15.35°N 80.05°E / 15.35; 80.05 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంటంగుటూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం540 హె. (1,330 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,823
 • సాంద్రత340/కి.మీ2 (870/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523272 Edit this at Wikidata

మల్లవరపాడు, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి లక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శివపురం గ్రామం లోని శీر కొదంఢ రాములు దేవాలయం, నాగారఎమ్మ తల్లి, అంకమ్మ తల్లి దేవాలయాలు దర్శనీయ ప్రదేశములు..

శివపురం గ్రామం లోని శీر కొదంఢ రాములు దేవాలయం చాలా పرసిద్ది.

గ్రామ విశేషాలు[మార్చు]

  1. ఈ గ్రామానికి చెందిన తేళ్ళ యేసుదాసు, యశోద దంపతులు సామాన్య కుటుంబానికి చెందినవారు. వీరి కుమారుడు బాబూరావు చిన్నప్పటినుండి కష్టపడి చదివి బి.టెక్., ఎం.టెక్., పూర్తిచేసాడు. ఇతడు ఈ మధ్యనే మెకానికల్ ఇంజనీరింగులో పి.హెచ్.డి. పట్టా అందుకొని రాష్ట్రంలోనే 29 సంవత్సరాల పిన్న వయసులో ఈ ప్రతిభ సాధించిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. [2]
  2. ఈ గ్రామాన్ని ఒంగోలు నగరానికి చెందిన ఎస్.ఎస్.ఎన్. డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా విభాగం (N.S.S) క్రింద దత్తత తీసికొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరు 2014,డిసెంబరు-16వతేదీ నుండి ఒక వారం రోజులపాటు ఈ గ్రామంలో సేవా, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించెదరు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,823 - పురుషుల సంఖ్య 917 - స్త్రీల సంఖ్య 906 - గృహాల సంఖ్య 495

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,789.[2] ఇందులో పురుషుల సంఖ్య 885, మహిళల సంఖ్య 904, గ్రామంలో నివాస గృహాలు 414 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 540 హెక్టారులు.

సమీప గ్రామాలు[మార్చు]

మర్లపాడు 1.7 కి.మీ, వల్లూరు 2.6 కి.మీ, జయవరం 3 కి.మీ, పలేటిపాడు 4.2 కి.మీ, వావిలేటిపాడు 4.5 కి.మీ.

సమీప గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2014,మే-29; 7వ పేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,డిసెంబరు-17; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,డిసెంబరు-21; 4వపేజీ.