కొణిజేడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కొణిజేడు
రెవిన్యూ గ్రామం
కొణిజేడు is located in Andhra Pradesh
కొణిజేడు
కొణిజేడు
నిర్దేశాంకాలు: 15°26′46″N 79°56′56″E / 15.446°N 79.949°E / 15.446; 79.949Coordinates: 15°26′46″N 79°56′56″E / 15.446°N 79.949°E / 15.446; 79.949 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంటంగుటూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,789 హె. (6,892 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం4,005
 • సాంద్రత140/కి.మీ2 (370/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08598 Edit this at Wikidata)
పిన్(PIN)523272 Edit this at Wikidata

కొణిజేడు, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్ నం.523 272., ఎస్.టి.డి.కోడ్ = 08598.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఆలకూరపాడు 1.4 కి.మీ, పొందూరు 3.5 కి.మీ, మర్లపాడు 4.4 కి.మీ, ఈతముక్కల 5 కి.మీ, మడనూరు 5.3 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

టంగుటూరు 2.3 కి.మీ, జరుగుమిల్లి 8.3 కి.మీ, సింగరాయకొండ 12 కి.మీ, కొత్తపట్నం 14.4 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల విద్యార్థిని ఎస్.అనూష, 2013,డిసెంబరు-16 న హిమాచలప్రదేశ్ లో జరుగనున్న జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనది. [3]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

  1. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.
  2. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ భూనీలా సమేత శ్రీ ప్రసన్న చక్రధరస్వామివారి ఆలయం.

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

  1. ఈ గ్రామం ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి స్వగ్రామం. [2]
  2. అంతర్జాతీయ చదరంగ క్రీడాకారిణి కీ.శే. దాసరి మిను. (తల్లిదండ్రులు - శ్రీమతి రాణీకుమారి & శ్రీ దాసరి ధనుంజయ)

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,005 - పురుషుల సంఖ్య 1,993 - స్త్రీల సంఖ్య 2,012 - గృహాల సంఖ్య 1,083;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,049.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,997, మహిళల సంఖ్య 2,052, గ్రామంలో నివాస గృహాలు 1,019 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,789 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-15; 8వపేజీ. [3] ఈనాడు ప్రకాశం, 2013,డిసెంబరు-6; 6వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కొణిజేడు&oldid=2852198" నుండి వెలికితీశారు