అక్షాంశ రేఖాంశాలు: 13°12′N 78°45′E / 13.2°N 78.75°E / 13.2; 78.75

పలమనేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 13°12′N 78°45′E / 13.2°N 78.75°E / 13.2; 78.75
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండలంపలమనేరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం28.13 కి.మీ2 (10.86 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం54,035
 • జనసాంద్రత1,900/కి.మీ2 (5,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1033
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)517408 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

పలమనేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిచిత్తూరు జిల్లాకు చెందిన పట్టణం.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

పల్లవులు పరిపాలించిన ఊరు కాబట్టి పల్లవుల ఊరు, పల్లవనేరు, పల్లమనేరు, పలమనేరు అయింది.

భౌగోళికం

[మార్చు]

చిత్తూరుకు ఉత్తరంగా, 42 కి.మీ దూరంలో ఉంది.

జనగణన వివరాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం, పట్టణ విస్తీర్ణం 28.13 చ.కి.మీ కాగా, జనాభా 54035.

పరిపాలన

[మార్చు]

పట్టణంలో విద్యా నగర్, గాంధీ నగర్, గంటాఊరు, బొమ్మి దొడ్డి, క్యాటిల్ ఫారము ముఖ్యమైన భాగాలు. పలమనేరు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

జాతీయ రహదారి 69 మీద పలమనేరు ఉంది.

ప్రముఖ విద్యా సాకర్యాలు

[మార్చు]
  • ప్రభుత్వ పశుసంవర్థక పాలిటెక్నిక్ కశాశాల (క్యాటిల్ ఫారమ్)
  • ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కశాశాల

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పలమనేరు&oldid=4322489" నుండి వెలికితీశారు