సదుం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సదుం
—  మండలం  —
చిత్తూరు జిల్లా పటములో సదుం మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో సదుం మండలం యొక్క స్థానము
సదుం is located in ఆంధ్ర ప్రదేశ్
సదుం
ఆంధ్రప్రదేశ్ పటములో సదుం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రము సదుం
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 33,771
 - పురుషులు 16,984
 - స్త్రీలు 16,787
అక్షరాస్యత (2001)
 - మొత్తం 63.65%
 - పురుషులు 76.57%
 - స్త్రీలు 50.70%
పిన్ కోడ్ {{{pincode}}}

సదుం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము[1]. సదుం అనె ఒక బ్ర్రితిషర్ ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడం వలన ఈ పేరు వచ్చింది. తక్కువ వర్ష పాత ప్రాంతం అవటం వలన ఇక్కడ మామిడి తోటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ నివసించే ప్రజలు ఎక్కువగా రైతులు మరియు చిన్న వ్యాపారులు. ఇక్కడ ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. ఇందులో చుట్టుపక్కల ప్రాంతాల నుండి రైతులు పండించిన కూరగాయలు ఇతరాత్ర సరుకులు కొనటం అమ్ముగోలు చేయటం పరిపాటి. ఇక్కడికి దగ్గరలో గొంగివారిపల్లె అనే గ్రామంలో ప్రసిద్ధి గాంచిన పీపల్ గ్రోవే అనే అంతర్జాతీయ పాఠశాల ఉంది. ఈ పాఠశాల ప్రారంభోత్సవంలో మాజీ రాష్ట్రపతి శ్రీ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గారు పాల్గొన్నారు.

దేవాలయాలు[మార్చు]

  • శ్రీ చేన్నకేసవ స్వామి దేవాలయం - ఈ దేవాలయం చాల పురాతనమైనదిగా అభివర్ణిస్తారు . దేవాలయ నిర్మాణము కూడా పురాతన కట్టడాలను తలపిస్తుంది.
  • శ్రీ సుబ్రమణ్యస్వామి దేవాలయం - ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయం సదుం లోని గార్గేయ నది పక్కనే ఉంటుంది.
  • శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం - ఈ దేవాలయం సదుం దగ్గర ఎర్రతివారి పల్లెలో ఉంది.ఈ దేవాలయాన్ని సదుం శబరిమలగా అభివర్ణిస్తారు . ఏటా శబరిమలకి ఇరుముడి కోసం తరలి వేల్లలేనటువంటి భక్తులు ఈ దేవాలయంని సందర్సిన్చుకుంటారు . ఈ దేవాలయ కట్టడం శబరిమల దేవస్థానాన్ని పోలినట్టు ఉండటం వలన ప్రసిద్ధి గాంచింది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 33,771 - పురుషులు 16,984- స్త్రీలు 16,787
అక్షరాస్యత (2001) - మొత్తం 63.65% - పురుషులు 76.57% - స్త్రీలు 50.70%
మండల కేంద్రము సదుం.......గ్రామాలు 13

గ్రామజనాభా[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=సదుం&oldid=2008010" నుండి వెలికితీశారు