ఉర్లాం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఉర్లాం (ఆంగ్లం: Urlam), శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలానికి చెందిన గ్రామము. [1]

ఉర్లాం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం నరసన్నపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,070
 - పురుషుల సంఖ్య 1,538
 - స్త్రీల సంఖ్య 1,532
 - గృహాల సంఖ్య 821
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామం జమిందారుల పాలనలో ఉండేది. చిన్న జమీ అయినా పండితులను ఆదరించేవారు. వేద విద్యకు సహాయం అందించేవారు.

ఇతర విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,070 - పురుషుల సంఖ్య 1,538 - స్త్రీల సంఖ్య 1,532 - గృహాల సంఖ్య 821

మూలాలు[మార్చు]

  • నా యెఱుక ద్వితీయముద్రణకు సంపాదకుడు మోదుగుల రవికృష్ణ మనవి మాటలు శీర్షికన రాసిన ముందుమాట




  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=ఉర్లాం&oldid=1865081" నుండి వెలికితీశారు