బండారు సత్యనారాయణ మూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బండారు సత్యనారాయణ మూర్తి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
ముందు పంచకర్ల రమేష్ బాబు
తరువాత అన్నంరెడ్డి అదీప్ రాజ్
నియోజకవర్గం పెందుర్తి నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1989 - 2004
ముందు పైలా అప్పలనాయుడు
తరువాత గండి బాబ్జీ
నియోజకవర్గం పరవాడ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1955
వెన్నెలపాలెం, పరవాడ, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు అప్పలనాయుడు
బంధువులు కింజరాపు రామ్మోహన నాయుడు (అల్లుడు), కింజరాపు ఎర్రన్నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు (వియ్యంకులు[1]
సంతానం శ్రావ్య & బండారు అప్పలనాయుడు
వృత్తి రాజకీయ నాయకుడు

బండారు సత్యనారాయణ మూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పరవాడ, పెందుర్తి నియోజకవర్గల నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.ఆయన పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామంలో జన్మించారు

అరెస్ట్

[మార్చు]

బండారు సత్యనారాయణమూర్తి 2023 సెప్టెంబర్ 30న మీడియా సమావేశంలో ఏపీ పర్యాటక మంత్రి రోజాపై ఘాటు విమర్శలు చేయడంతో వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు ఆయనను 2023 అక్టోబర్ 2న 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చిన అనంతరం అరెస్ట్ చేశారు.[2][3]

శాసనసభకు పోటీ

[మార్చు]
సంవత్సరం పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ
2019 పెందుర్తి అన్నంరెడ్డి అదీప్ రాజ్ వైసీపీ బండారు సత్యనారాయణ మూర్తి తె.దే.పా
2014 పెందుర్తి బండారు సత్యనారాయణ మూర్తి తె.దే.పా గండి బాబ్జీ వైసీపీ
2009 పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు ప్రజారాజ్యం పార్టీ బండారు సత్యనారాయణ మూర్తి తె.దే.పా
2004 పరవాడ గండి బాబ్జీ కాంగ్రెస్ పార్టీ బండారు సత్యనారాయణ మూర్తి తె.దే.పా
1999 పరవాడ బండారు సత్యనారాయణ మూర్తి తె.దే.పా పైలా అప్పలనాయుడు కాంగ్రెస్ పార్టీ
1994 పరవాడ బండారు సత్యనారాయణ మూర్తి తె.దే.పా ఈటి విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ
1994 పరవాడ బండారు సత్యనారాయణ మూర్తి తె.దే.పా ఎల్లపు వెంకట సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీ

మూలాలు

[మార్చు]
  1. 10TV (14 March 2019). "టీడీపీ హిస్టరీలో ఫస్ట్ టైమ్ : ఒక ఫ్యామిలీ నాలుగు టిక్కెట్లు" (in telugu). Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Hindustantimes Telugu (2 October 2023). "మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్, రెండు కేసులు నమోదు". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
  3. A. B. P. Desam (2 October 2023). "తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్ చేసేంత నేరం ఏం చేశారు? బండారు అరెస్టుపై టీడీపీ నేతలు ఫైర్". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.