Jump to content

ఎస్.ఎం.డి అహ్మదుల్లా

వికీపీడియా నుండి
ఎస్.ఎం.డి అహ్మదుల్లా
ఎస్.ఎం.డి అహ్మదుల్లా


మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2014
ముందు ఎస్.ఏ. ఖలీల్ బాషా
తరువాత అంజాద్ భాషా షేక్ బెపారి
నియోజకవర్గం కడప నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ[1]
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

సయ్యిద్ మహమ్మద్ అహ్మదుల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కడప నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా పని చేశాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. The Hans India (28 November 2018). "Former minority minister joined with TDP" (in ఇంగ్లీష్). Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  2. Sakshi (15 March 2019). "కడప.. మంత్రుల గడప". Archived from the original on 20 మార్చి 2022. Retrieved 11 June 2022.
  3. Sakshi (23 March 2019). "కడప జిల్లా ముఖచిత్రం". Sakshi. Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  4. The New Indian Express (1 October 2009). "All arrangements in place for Haj". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.