రెడ్డప్పగారి మాధవిరెడ్డి
Jump to navigation
Jump to search
రెడ్డప్పగారి మాధవిరెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | అంజాద్ భాషా షేక్ బెపారి | ||
---|---|---|---|
నియోజకవర్గం | కడప | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1971 కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి | ||
బంధువులు | రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి (మామ) | ||
నివాసం | కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కడప నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ Prabha News (4 June 2024). "కడపలో టీడీపీ అభ్యర్థి రెడ్డప్పగారి మాధవిరెడ్డి గెలుపు." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kadapa". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.