ఆంధ్రరాష్ట్ర శాసనసభకు తొలిసారిగా 1955 లో జరిగిన ఎన్నికలలో గెలిచిన అభ్యర్థుల జాబితా ఇది.[ 1] 1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, ఈ సభ్యులే ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులయ్యారు.
1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత, 1952 లో మద్రాసు రాష్ట్ర శాసన సభకు ఎన్నికైన ఆంధ్ర ప్రాంత ప్రతినిధులతో ఆంధ్రరాష్ట్ర శాసన సభ ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. మద్యనిషేధ సమస్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రకాశం ప్రభుత్వం 13 నెలల తరువాత కూలిపోయింది. రాష్ట్రపతి గవర్నరు పాలన విధించారు. 135 రోజుల గవర్నరు పాలన తరువాత, 1955లో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత, శాసనసభకు జరిగిన తొలి ఎన్నికలు.[ 2] రద్దయిన శాసనసభలోని 117 మంది సభ్యులు ఈ ఎన్నికలలో పోటీ చేశారు. వీరిలో 54 మంది మాత్రమే తిరిగి ఎన్నికయ్యారు. వారిలో ఐక్యకాంగ్రెస్ నాయకులు 40 మంది, కమ్యూనిస్టులు 8 మంది, ప్రజా సోషలిస్టులు ముగ్గురు, స్వతంత్రులు ముగ్గురూ ఉన్నారు. ప్రకాశం మంత్రి మండలి లోని ఏడుగురు సభ్యులలో ఒక్క తెన్నేటి విశ్వనాధం మినహా మిగతా వారందరూ ఎన్నికైనారు.
1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు ఈ సభ్యులే ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్రరాష్ట్రం తరపున సభ్యులయ్యారు.[ 3]
మొత్తం నియోజక వర్గాలు:167[ 4]
వాటిలో ద్విసభ్య నియోజక వర్గాలు : 29
మొత్తం ఎన్నికైన అభ్యర్థులు: 196
మొత్తం వోటర్ల సంఖ్య: 1,15,68,859
పోలైన వోట్ల సంఖ్య: 86,30,311
క్రమ సంఖ్య
అసెంబ్లీ నియోజకవర్గం పేరు
నియోజక వర్గం రకం
గెలుపొందిన అభ్యర్థి పేరు
చిత్రం
లింగం
పార్టీ
ఓట్లు
ప్రత్యర్థి పేరు
లింగం
పార్టీ
ఓట్లు
1
భోగాపురం
జనరల్
బొత్స ఆదినారాయణ
పు
ప్రజా సోషలిస్టు పార్టీ
23359
రామిసెట్టి సన్యాసి రావు
పు
భారత జాతీయ కాంగ్రెసు
7701
2
గజపతి నగరం
జనరల్
కుసుమ గజపతిరాజు
పు
ప్రజా సోషలిస్టు పార్టీ
42241
గంట్లాన సూర్యనారాయణ
పు
ప్రజా సోషలిస్టు పార్టీ
39226
3
గజపతి నగరం
రిజర్వుడు
గంట్లాన సూర్యనారాయణ
4
విజయనగరం
జనరల్
పూసపాటి విజయరామ గజపతి రాజు
పు
ప్రజా సోషలిస్టు పార్టీ
27404
భగనారపు వెంకట సంజీవ రావు
పు
భారత జాతీయ కాంగ్రెసు
3284
5
రేవిడి
జనరల్
కాకర్లపూడి విజయరాఘవ సత్యనారాయణ పద్మనాభరాజు
పు
ప్రజా సోషలిస్టు పార్టీ
15217
గుజ్జు రాము నాయుడు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
3326
6
భీముని పట్నం
జనరల్
గొట్టుముక్కల జగన్నాధ రాజు
పు
ప్రజా సోషలిస్టు పార్టీ
16015
జయంతి కామేశ్వర వల్లభరావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
9111
7
విశాఖ పట్నం
జనరల్
అంకితం వెంకట భానోజీరావు
పు
భారత జాతీయ కాంగ్రెసు
15457
మద్ది పట్టాభిరామరెడ్డి
పు
స్వతంత్ర
6955
8
కణితి
జనరల్
బి.జి.ఎం.ఎ.నరసింగారావు
పు
భారత జాతీయ కాంగ్రెసు
10171
పోతిన సన్యాసిరావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
6235
9
పరవాడ
జనరల్
ఏటి నాగయ్య
పు
కృషికార్ లోక్‌పార్టీ
12438
ముళ్ళపూడి వీరభద్రం
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
8145
10
అనకాపల్లి
జనరల్
భీశెట్టి అప్పారావు
పు
కృషికార్ లోక్‌పార్టీ
19957
కోడుగంటి గోవింద రావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
19304
11
చోడవరం
జనరల్
రెడ్డి జగన్నాథం
పు
స్వతంత్ర
12658
బొజ్జంకి గంగయ్య నాయుడు
పు
కృషికార్ లోక్‌పార్టీ
11796
12
శృంగవరపు కోట
జనరల్
చాగంటి వెంకట సోమయాజులు
పు
ప్రజా సోషలిస్టు పార్టీ
19771
గుజ్జల రాము నాయుడు
పు
ప్రజా సోషలిస్టు పార్టీ
18887
13
శృంగవరపు కోట
రిజర్వుడు
గుజ్జల రామునాయుడు
14
మాడుగుల
జనరల్
దొండ శ్రీరామూర్తి
పు
ప్రజా సోషలిస్టు పార్టీ
18862
తెన్నేటి విశ్వనాథం
పు
13993
15
కొండకర్ల
జనరల్
మజ్జి పైడయ్యనాయుడు
పు
కృషికార్ లోక్‌పార్టీ
13195
పెంటకోట వెంకటరమణ
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
12979
16
ఎలమంచిలి
జనరల్
చింతలపాటి వెంకటసూర్యనారాయణరాజు
పు
స్వతంత్ర
13621
కండ్రేగుల రామజోగి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
9961
17
నర్సీపట్నం
జనరల్
రాజా సాగి సూర్యనారాయణ రాజు
పు
భారత జాతీయ కాంగ్రెసు
23574
ముత్యాల పోతురాజు
పు
భారత జాతీయ కాంగ్రెసు
21346
18
నర్సీపట్నం
రిజర్వుడు
ముత్యాల పోతురాజు
19
గొలుగొండ
జనరల్
రుత్తల లచ్చపాత్రుడు
పు
స్వతంత్ర
13932
పాశపు తమ్ము నాయుడు
పు
కృషికార్ లోక్‌పార్టీ
7826
20
గూడెం
జనరల్
మత్సరస మత్సరాజు
పు
స్వతంత్ర
3880
రాద పెంటయ్య
పు
కృషికార్ లోక్‌పార్టీ
2066
క్రమ సంఖ్య
అసెంబ్లీ నియోజకవర్గం పేరు
నియోజక వర్గం రకం
గెలుపొందిన అభ్యర్థి పేరు
చిత్రం
లింగం
పార్టీ
ఓట్లు
ప్రత్యర్థి పేరు
లింగం
పార్టీ
ఓట్లు
1
భద్రాచలం
జనరల్
మహమ్మద్ తహసీల్
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
27102
శ్యామల సీతారామయ్య
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
26012
2
భద్రాచలం
రిజర్వుడు
శ్యామల సీతారామయ్య
3
రాజమండ్రి
జనరల్
అంబడిపూడి బాలనాగేశ్వరరావు
పు
ప్రజాపార్టీ
22037
. జి.ఎస్బాలాజి దాస్
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
15596
4
బూరుగుపూడి
జనరల్
నీరుకొండ వెంకట రామారావు
పు
కృషికార్ లోక్‌పార్టీ
38009
బత్తిన సుబ్బారావు
పు
స్వతంత్ర
37713
5
బూరుగుపూడి
రిజర్వుడు
బత్తిన సుబ్బారావు
6
జంగంపేట
జనరల్
దూరిసెటి గోపాలరావు
పు
స్వతంత్ర
16431
వడ్డి ముత్యాల రావు
పు
కృషికార్ లోక్‌పార్టీ
11518
7
పెద్దాపురం
జనరల్
దుర్వాసుల వెంకటసుబ్బారావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
18745
చెల్ల అప్పారావు
పు
కృషికార్ లోక్‌పార్టీ
17570
8
ప్రత్తిపాడు
జనరల్
పర్వత గుర్రాజు
పు
భారత జాతీయ కాంగ్రెసు
17833
యనమల వెంకన్న దొర
పు
స్వతంత్ర
11939
9
తుని
జనరల్
రాజా వత్సవాయ వెంకటకృష్ణమ రాజ బహదూర్
పు
భారత జాతీయ కాంగ్రెసు
22088
ఇనుగంటి నారాయణ రావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
12366
10
పిఠాపురం
జనరల్
వాడ్రేవు గోపాలకృష్ణ
పు
ప్రజాపార్టీ
23773
కందికొండ బుల్లిరాజు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
13018
11
సామర్లకోట
జనరల్
పుట్సాల సత్యనారాయణ
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
21166
కాకరాల కామేశ్వరరావు
పు
కృషికార్ లోక్‌పార్టీ
17026
12
కాకినాడ
జనరల్
మల్లిపూడి పల్లంరాజు
పు
భారత జాతీయ కాంగ్రెసు
14993
సి.వి.కె.రావు
పు
స్వతంత్ర
14438
13
పల్లిపాలెం
జనరల్
రేమళ్ళ తిరుపతిరావు
పు
భారత జాతీయ కాంగ్రెసు
40891
ఇల్ల చంద్రన్న
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
29853
14
పల్లిపాలెం
రిజర్వుడు
రెడ్డి కామయ్య
15
రామచంద్రపురం
జనరల్
కాకర్లపూడి శ్రీ రామచంద్రరాజు బహద్దూర్
పు
ప్రజాపార్టీ
27317
పెడపాటి వెంకటరావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
12182
16
అనపర్తి
జనరల్
తేటల లక్ష్మీనారాయణరెడ్డి
పు
ప్రజాపార్టీ
24926
కువ్వూరి వెంకట రెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
19458
17
పామర్రు
జనరల్
యస్.బి.పి. పట్టాభిరామారావు
పు
భారత జాతీయ కాంగ్రెసు
28176
పాలచర్ల పనస రమణ
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
13147
18
చెయ్యేరు
జనరల్
నడిమల్లి రామభద్రరాజు
పు
భారత జాతీయ కాంగ్రెసు
26773
చింత పల్లి కృష్ణమూర్తి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
18136
19
అమలాపురం
జనరల్
గోలకోటి నరసింహమూర్తి
పు
స్వతంత్ర
30858
గుట్టల నారాయణదాస్
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
26165
20
అమలాపురం
రిజర్వుడు
బొజ్జా అప్పలస్వామి
21
రాజోలు
జనరల్
అల్లూరు వెంకటరామరాజు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
41515
ఆకుల బుల్లిస్వామి
పు
38599
22
రాజోలు
రిజర్వుడు
గంజి నాగేశ్వరరావు
23
కొత్తపేట
జనరల్
కళా వెంకటరావు
భారత జాతీయ కాంగ్రెసు
25373
ముళ్ళపూడి సూర్యనారాయణ
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
14634
క్రమ సంఖ్య
అసెంబ్లీ నియోజకవర్గం పేరు
నియోజక వర్గం రకం
గెలుపొందిన అభ్యర్థి పేరు
చిత్రం
లింగం
పార్టీ
ఓట్లు
ప్రత్యర్థి పేరు
లింగం
పార్టీ
ఓట్లు
1
కొవ్వూరు
జనరల్
అల్లూరు బాపినీడు
పు
భారత జాతీయ కాంగ్రెసు
47730
తెన్నేటి వీరరాఘవులు
పు
భారత జాతీయ కాంగ్రెసు
42357
2
కొవ్వూరు
రిజర్వుడు
తానేటి వీరరాఘవులు
3
పోలవరం
జనరల్
పుసులూరి కోదండరామయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
14592
శంకు అప్పారావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
14100
4
ఏలూరు
జనరల్
సీర్ల బ్రహ్మయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
22322
అట్లూరి సర్వేశ్వర రావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
17010
5
దెందులూరు
జనరల్
ముల్పూరి రంగయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
25266
గారపాటి సత్యనారాయణ
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
15344
6
తాడేపల్లి గూడెం
జనరల్
శ్రీమత్ కిడాంబి వెంక్ట కృష్ణావతారం
పు
భారత జాతీయ కాంగ్రెసు
43157
శ్రీమత్ కిలాంబి వెంకట కౄష్నవతారం
పు
భారత జాతీయ కాంగ్రెసు
40412
7
తాడేపల్లి గూడెం
రిజర్వుడు
నంబూరి శ్రీనివాసరావు
8
పెంటపాడు
జనరల్
చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు
పు
భారత జాతీయ కాంగ్రెసు
30973
ఇందుకూరి సుబ్బరాజు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
15263
9
తణుకు
జనరల్
ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్
పు
భారత జాతీయ కాంగ్రెసు
26586
చిత్తూరి సుబ్బారావు చౌదరి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
19706
10
అత్తిలి
జనరల్
చోడవరం అమ్మన్న రాజ
పు
భారత జాతీయ కాంగ్రెసు
20633
.ఎస్.ఆర్ దట్ల
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
20455
11
పెనుగొండ
జనరల్
జవ్వాది లక్ష్మయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
27227
వెంకట సత్యనారాయణ
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
22402
12
నర్సాపూర్
జనరల్
గ్రంధి వెంకటరెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
24556
నెక్కలపూడి రామారావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
16021
13
పాలకొల్లు
జనరల్
అద్దేపల్లి సత్యనారాయణమూర్తి
పు
భారత జాతీయ కాంగ్రెసు
40988
దాసరి పెరుమాళ్ళు
పు
భారత జాతీయ కాంగ్రెసు
40052
14
పాలకొల్లు
రిజర్వుడు
దాసరి పెరుమాళ్ళు
15
భీమవరం
జనరల్
నచ్చు వెంకట్రామయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
26610
యల్లబండి పోలిసెట్టి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
23389
16
ఉండి
జనరల్
గాదిరాజు జగన్నాథరాజు
పు
భారత జాతీయ కాంగ్రెసు
21670
గొట్టుముక్కల వెంకట రాజు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
16147
క్రమ సంఖ్య
అసెంబ్లీ నియోజకవర్గం పేరు
నియోజక వర్గం రకం
గెలుపొందిన అభ్యర్థి పేరు
చిత్రం
లింగం
పార్టీ
ఓట్లు
ప్రత్యర్థి పేరు
లింగం
పార్టీ
ఓట్లు
1
కైకలూరు
జనరల్
కమ్మిలి అప్పారావు
పు
భారత జాతీయ కాంగ్రెసు
23259
అట్లూరి పూర్ణ చలపతి రావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
17656
2
గుడివాడ
జనరల్
అడుసుమిల్లి వెంకటసుబ్రహ్మణ్యం
పు
భారత జాతీయ కాంగ్రెసు
52210
వేమూల్ కూర్మయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
49939
3
గుడివాడ
రిజర్వుడు
వేముల కూర్మయ్య
4
గన్నవరం
జనరల్
పుచ్చలపల్లి సుందరయ్య
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
22575
వెలివెల సీతారామయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
21754
5
కంకిపాడు
జనరల్
చాగర్లమూడి రామకోటయ్య
పు
కృషికార్ లోక్‌పార్టీ
19967
మైనేని లక్ష్మణ స్వామి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
19758
6
విజయవాడ దక్షిణం
జనరల్
అయ్యదేవర కాళేశ్వరరావు
పు
భారత జాతీయ కాంగ్రెసు
15662
తాడిపనేని వెంకటేశ్వర రావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
7567
7
విజయ వాడ ఉత్తరం
జనరల్
మారుపిల్ల చిట్టి అలియాస్ అప్పలస్వామి
పు
భారత జాతీయ కాంగ్రెసు
17092
తమ్మిన పోతరాజు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
13069
8
మైలవరం
జనరల్
వెల్లంకి విశ్వేశ్వరరావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
20324
పెదర్ల వెంకట సుబ్బయ్య
పు
కృషికార్ లోక్‌పార్టీ
20240
9
నందిగామ
జనరల్
పిల్లలమర్రి వెంకటేశ్వర్లు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
24066
కొటారు వెంకటేశ్వర్లు
పు
భారత జాతీయ కాంగ్రెసు
23848
10
కంచికచెర్ల
జనరల్
మాగంటి రామయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
25335
వాసిరెడ్డి రామారావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
23625
11
తిరువూరు
జనరల్
పేట బాపయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
21861
పేట రామారావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
19031
12
నూజివీడు
జనరల్
మేకా రంగయ్య అప్పారావు బహద్దుర్
పు
భారత జాతీయ కాంగ్రెసు
27893
దాసరి నాగభూషణ రావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
16293
13
ఉయ్యూరు
జనరల్
కాకాని వెంకటరత్నం
పు
భారత జాతీయ కాంగ్రెసు
21622
ద్రోణవల్లి అనసూయమ్మ
స్త్రీ
భారత కమ్యూనిస్టు పార్టీ
20383
14
మల్లేశ్వరం
జనరల్
పెన్నేటి పమిదేశ్వరరావు
పు
భారత జాతీయ కాంగ్రెసు
26195
గుండాబత్తుల ఆంజనేయులు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
17941
15
మచిలిపట్నం
జనరల్
కొలిపర వెంకటరమణయ్య నాయుడు
పు
భారత జాతీయ కాంగ్రెసు
25337
మోడుమూడి శ్రీహరి రావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
13545
16
దివి
జనరల్
యార్లగడ్డ శివరామప్రసాద్ బహద్దూర్
పు
భారత జాతీయ కాంగ్రెసు
61128
శ్రీమంత రాజా
పు
భారత జాతీయ కాంగ్రెసు
58374
17
దివి
రిజర్వుడు
మల్లిపూడి రాజేశ్వరరావు
క్రమ సంఖ్య
అసెంబ్లీ నియోజకవర్గం పేరు
నియోజక వర్గం రకం
గెలుపొందిన అభ్యర్థి పేరు
చిత్రం
లింగం
పార్టీ
ఓట్లు
ప్రత్యర్థి పేరు
లింగం
పార్టీ
ఓట్లు
1
కూచిపూడి
జనరల్
అంగని భగవంత రావు
పు
కృషికార్ లోక్‌పార్టీ
26678
మాకినేని బసవపున్నయ్య
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
16764
2
రేపల్లె
జనరల్
యాదం చన్నయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
22983
మోటూరు హనుమంతరావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
15473
3
వేమూరు
జనరల్
కల్లూరి చంద్రమౌళి
పు
భారత జాతీయ కాంగ్రెసు
33137
గరికపూడి జోసెఫ్
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
15709
4
దుగ్గిరాల
జనరల్
పోతుంబాక శ్రీనివాసులు
పు
భారత జాతీయ కాంగ్రెసు
28945
వూరబండి ఆచార్యులు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
18364
5
తెనాలి
జనరల్
ఆలపాటి వెంకట్రామయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
24698
రావి అమ్మయ్య
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
16403
6
పొన్నూరు
జనరల్
గోవాడ పరందామయ్య
పు
కృషికార్ లోక్‌పార్టీ
31077
జొన్నలగడ్డ జోషి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
16788
7
బాపట్ల
జనరల్
మంతెన వెంకటరాజు
పు
భారత జాతీయ కాంగ్రెసు
26581
వేములపల్లి శ్రీకృష్ణ
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
18626
8
చీరాల
జనరల్
ప్రగడ కోటయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
24598
జాగర్లమూడి లక్ష్మీనారాయణ
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
18525
9
పర్చూరు
జనరల్
కొల్లా రామయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
24076
కొల్లా వెంకయ్య
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
18575
10
పెద్ద కాకాని
జనరల్
గింజుపల్లి బాపయ్య
పు
కృషికార్ లోక్‌పార్టీ
25864
పంగులూరి కోటేశ్వరరావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
20728
11
మంగళగిరి
జనరల్
మేకా కోటిరెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
24569
నూతక్కి వెంకటరంగారావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
18764
12
- గుంటూరు -1
జనరల్
తెల్లాకుల జాలయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
13413
దేవిసెట్టి వెంకటప్పారావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
11998
13
- గుంటూరు 2
జనరల్
మేడూరి నాగేశ్వరరావు
పు
భారత జాతీయ కాంగ్రెసు
21648
బెల్లంకొండ వీరయ్య
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
18352
14
పెదకూరపాడు
జనరల్
గణప రామస్వామి రెడ్డి
పు
కృషికార్ లోక్‌పార్టీ
24078
దాసరి లక్ష్మయ్య
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
17879
15
ఫిరంగి పురం
జనరల్
కాసు బ్రహ్మానందరెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
26572
యెంద్రెడ్డి రామిరెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
16800
16
సత్తెనపల్లి
జనరల్
వావిలాల గోపాలకృష్ణయ్య
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
19893
బండారు వందనం
పు
భారత జాతీయ కాంగ్రెసు
19018
17
గురుజాల
జనరల్
మండవ బాపయ్య చౌదరి
పు
కృషికార్ లోక్‌పార్టీ
23306
కోల సుబ్బా రెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
15219
18
మాచెర్ల
జనరల్
మండపాటి నాగిరెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
10657
కురుముల రంగమ్మ
స్త్రీ
8386
19
వినుకొండ
జనరల్
నాలబోలు గోవిందరాజులు
భారత జాతీయ కాంగ్రెసు
20525
పూలుపూల వెంకట శివయ్య
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
19336
20
మార్టూరు
జనరల్
బండ్లమూడి వెంకటశివయ్య
పు
కృషికార్ లోక్‌పార్టీ
24419
పెదవల్లి శ్రీరాములు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
15926
21
నర్సారావు పేట
జనరల్
నాలపాటి వెంకట్రామయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
29758
కరణం రంగా రావు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
17695
22
అద్దంకి
జనరల్
నాగినేని వెంకయ్య
పు
కృషికార్ లోక్‌పార్టీ
21870
పట్బండల రంగనాయకులు
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
15042
23
అమ్మనబ్రోలు
జనరల్
జాగర్లమూడి చంద్రమౌళి
పు
భారత జాతీయ కాంగ్రెసు
23201
సుదనగుంట సింగయ్య
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
18392
24
ఒంగోలు
జనరల్
టి.ప్రకాశం
పు
భారత జాతీయ కాంగ్రెసు
40887
తెల్లూరి జియ్యర్ దాస్
పు
భారత జాతీయ కాంగ్రెసు
38475
25
ఒంగోలు
రిజర్వుడు
తాళ్ళూరి జియ్యర్ దాసు
క్రమ సంఖ్య
అసెంబ్లీ నియోజకవర్గం పేరు
నియోజక వర్గం రకం
గెలుపొందిన అభ్యర్థి పేరు
చిత్రం
లింగం
పార్టీ
ఓట్లు
ప్రత్యర్థి పేరు
లింగం
పార్టీ
ఓట్లు
1
దర్శి
జనరల్
దిరిశాల వెంకటరమణారెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
14980
సింగరరాజు రామకృష్ణ
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
12775
2
పొదిలి
జనరల్
సానికొమ్ము కాసిరెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
20072
కాటూరి నారాయణ స్వామి
పు
కృషికార్ లోక్‌పార్టీ
15275
3
కనిగిరి
జనరల్
గుజ్జుల యెల్లమందారెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
19241
తూమాటి సురేంద్రమోహనగాంధి చౌదరి
పు
భారత జాతీయ కాంగ్రెసు
14453
4
ఉదయగిరి
జనరల్
షేక్ మౌలా సాహెబ్
పు
భారత జాతీయ కాంగ్రెసు
8446
కోటపాటి గురుస్వామి రెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
7868
5
నందిపాడు
జనరల్
కాసిం వెంకట రెడ్డి
పు
స్వతంత్ర
11137
ధనేకుల నరసింహం
పు
కృషికార్ లోక్‌పార్టీ
9244
6
కందుకూరు
జనరల్
దివి కొండయ్య చౌదరి
పు
భారత జాతీయ కాంగ్రెసు
21506
రావిపాటి వెంకయ్య
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
14409
7
కొండపి
జనరల్
నల్లమోతు చెంచు రామానాయుడు
పు
భారత జాతీయ కాంగ్రెసు
21078
గుంటుపల్లి వెంకటసుబ్బయ్య
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
16671
8
కావలి
జనరల్
బత్తెన రామకృష్ణారెడ్డి
పు
ప్రజాపార్టీ
18295
ఆలంపాటి రామచంద్రారెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
15685
9
బుచ్చిరెడ్డిపాలెం
జనరల్
స్వర్ణ వేమయ్య
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
43437
స్వర్ణ వేమయ్య
భారత కమ్యూనిస్టు పార్టీ
41857
10
బుచ్చిరెడ్డిపాలెం
రిజర్వుడు
బస్వారెడ్డి శంకరయ్య
11
వెంకటగిరి
జనరల్
పదిలేటి వెంకటస్వామి రెడ్డి
భారతజాతీయ కాంగ్రెస్
45989
పదిలేటి వెంకటస్వామి రెడ్డి
భారత జాతీయ కాంగ్రెసు
44159
12
వెంకటగిరి
రిజర్వుడు
కమతం షణ్ముగం
13
నెల్లూరు
జనరల్
ఆనం చెంచుసుబ్బారెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
20657
పుచ్చలపల్లి వెంకటరమచంద్రారెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
12537
14
సర్వేపల్లి
జనరల్
బెజవాడ గోపాలరెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
25582
కోడూరు బాలకోటరెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
10942
15
గూడూరు
జనరల్
పెల్లేటి గోపాలకృష్ణారెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
48557
పెల్లేటి గోపాల కృష్ణారెడ్డి
భారత జాతీయ కాంగ్రెసు
45834
16
గూడూరు
రిజర్వుడు
మేర్లపాక మునుస్వామి
క్రమ సంఖ్య
అసెంబ్లీ నియోజకవర్గం పేరు
నియోజక వర్గం రకం
గెలుపొందిన అభ్యర్థి పేరు
చిత్రం
లింగం
పార్టీ
ఓట్లు
ప్రత్యర్థి పేరు
లింగం
పార్టీ
ఓట్లు
1
కాళహస్తి
జనరల్
నీలం సంజీవరెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
40404
పాత్ర సింగారయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
37190
2
కాళహస్తి
రిజర్వుడు
పాత్ర సింగారయ్య
3
వడమాలపేట
జనరల్
ఆర్.బి.రామకృష్ణ రాజు
పు
స్వతంత్ర
15666
రాయిజెల్ల గురప్పనాయుడు
పు
కృషికార్ లోక్‌పార్టీ
8111
4
తిరుత్తణి
జనరల్
పసల గోపాలరెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
35350
ఇ.ఎస్.త్యాగరాజ ముదలి
పు
స్వతంత్ర
27059
5
తిరుత్తణి
రిజర్వుడు
ఎం. దొరైకన్ను
6
రామకృష్ణరాజుపేట
జనరల్
రంగనాథ ముదలియార్
పు
స్వతంత్ర
18503
పి.వి. సుందర వరదులు
పు
స్వతంత్ర
9392
7
వేపంజేరి
జనరల్
ఎన్.పి.చెంగల్ రాయ నాయుడు
పు
భారత జాతీయ కాంగ్రెసు
30324
ఎ.రాజా రెడ్డి
స్వతంత్ర
8173
8
చిత్తూరు
జనరల్
చిన్నమరెడ్డి
భారత జాతీయ కాంగ్రెసు
17397
సి.వి.శ్రీనివాస ముదలియార్
భారత కమ్యూనిస్టు పార్టీ
స్వతంత్ర
10456
9
తవనంపల్లె
జనరల్
పి.రాజగోపాల్ నాయుడు
పు
కృషికార్ లోక్‌పార్టీ
24588
పి.నరసింహా రెడ్డి
పు
స్వతంత్ర
16044
10
కుప్పం
జనరల్
రామబ్రహ్మం
పు
భారత జాతీయ కాంగ్రెసు
14212
. ఎ.పివజ్రవేలు శెట్టి
భారత కమ్యూనిస్టు పార్టీ
11545
11
పుంగనూరు
జనరల్
రాజ వీరబసవ చిక్కరాయల్ వై.బిరత్నం
పు
స్వతంత్ర
44273
రత్నం.
భారత జాతీయ కాంగ్రెసు
7816
12
పుంగనూరు
రిజర్వుడు
13
మదనపల్లె
జనరల్
గోపాలకృష్ణయ్య గుప్త
పు
భారత జాతీయ కాంగ్రెసు
18668
డి.శీతారామయ్య
భారత కమ్యూనిస్టు పార్టీ
11720
14
తంబళ్ళపల్లె
జనరల్
టి.ఎన్.వెంకట సుబ్బారెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
.
.
.
.
.
15
వాయల్పాడు
జనరల్
పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
23758
పి.రామకృష్ణా రెడ్డి
భారత కమ్యూనిస్టు పార్టీ
5884
16
పీలేరు
జనరల్
ఎన్వెంకట్రామానాయుడు
పు
భారత జాతీయ కాంగ్రెసు
21037
సినారాయణ రెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
11273
17
తిరుపతి
జనరల్
రెడ్డివారి నాథమునిరెడ్డి
పు
కృషికార్ లోక్‌పార్టీ
28162
కె.కృష్ణా రెడ్డి
భారత కమ్యూనిస్టు పార్టీ
5865
క్రమ సంఖ్య
అసెంబ్లీ నియోజకవర్గం పేరు
నియోజక వర్గం రకం
గెలుపొందిన అభ్యర్థి పేరు
చిత్రం
లింగం
పార్టీ
ఓట్లు
ప్రత్యర్థి పేరు
లింగం
పార్టీ
ఓట్లు
1
రాజంపేట
జనరల్
పోతురాజు పార్థసారథి
పు
భారత జాతీయ కాంగ్రెసు
44275
పి.నరసింహారెడ్డి
పు
సి.పి.ఐ
19269
2
రాజంపేట
రిజర్వుడు
పాలా వెంకటసుబ్బయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
42458
కె.సుబ్బన్న
పు
సి.పి.ఐ
16761
3
రాయచోటి
జనరల్
ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
25220
రాచమళ్ళ నారాయణరెడ్డి
పు
స్వతంత్ర
19915
4
లక్కిరెడ్డి పల్లి
జనరల్
కె.కోటిరెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
19422
గొంగల పెద్దారెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
13373
5
కడప
జనరల్
మహమ్మద్ రహమతుల్లా షేక్
భారత జాతీయ కాంగ్రెసు
23226
పి.టి.వీరారెడ్డి
స్వతంత్ర
11610
6
బద్వేల్
జనరల్
బండారు రత్నసభాపతి
పు
భారత జాతీయ కాంగ్రెసు
25832
పుట్టంరెడ్డి రమణారెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
14309
7
మైదుకూరు
జనరల్
బొమ్ము రామారెడ్డి
పు
ప్రజా సోషలిస్టు పార్టీ
26522
వడ్డెమాను చిదానందం
పు
స్వతంత్ర
14748
8
ప్రొద్దుటూరు
జనరల్
కందుల బాల నారాయణరెడ్డి
పు
స్వతంత్ర
23563
రామిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
19085
9
జమ్మలమడుగు
జనరల్
కుందా రామయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
18317
తాతిరెడ్డి పుల్లారెడ్డి
పు
స్వతంత్ర
16702
10
కమలాపురం
జనరల్
నర్రెడ్డి శంభురెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
22086
నర్రెడ్డి శివరామిరెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
12975
11
పులివెందుల
జనరల్
పెంచికల బసిరెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
27820
గజ్జల మల్లారెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
13903
క్రమ సంఖ్య
అసెంబ్లీ నియోజకవర్గం పేరు
నియోజక వర్గం రకం
గెలుపొందిన అభ్యర్థి పేరు
చిత్రం
లింగం
పార్టీ
ఓట్లు
ప్రత్యర్థి పేరు
లింగం
పార్టీ
ఓట్లు
1
కదిరి
జనరల్
కె.వి.వేమారెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
20501
ఎనుమల పాప రెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
9442
2
నల్లమడ
జనరల్
బయ్యప రెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
22556
లక్ష్మినారాయణ రెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
16652
3
గోరంట్ల
జనరల్
పుల్లా వెంకటరవణప్ప
పు
భారత జాతీయ కాంగ్రెసు
12699
జి.బి.శంకర రెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
11261
4
హిందూపురం
జనరల్
కల్లూరు సుబ్బారావు
పు
భారత జాతీయ కాంగ్రెసు
31592
బి.రుక్మిణీదేవి
స్త్రీ
భారత జాతీయ కాంగ్రెసు
28743
5
హిందూపురం
రిజర్వుడు
బి.రుక్మిణీదేవి
6
పెనుగొండ
జనరల్
చిదంబర రెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
25022
ఆదినారాయణరెడ్డి
భారత కమ్యూనిస్టు పార్టీ
9987
7
ధర్మవరం
జనరల్
పప్పూరు రామాచార్యులు
పు
భారత జాతీయ కాంగ్రెసు
48343
శాంతప్ప
పు
భారత జాతీయ కాంగ్రెసు
47164
8
ధర్మవరం
రిజర్వుడు
కె.శాంతప్ప
9
అనంతపురం
జనరల్
పి.ఆంథోనిరెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
21970
జె.ఎసదాశివన్
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
14366
10
పుత్తూరు
జనరల్
తరిమెల రామచంద్రారెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
18622
తరిమెల నాగిరెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
17317
11
తాడిపత్రి
జనరల్
చల్లా సుబ్బారాయుడు
పు
భారత జాతీయ కాంగ్రెసు
22171
వాల్పిరెడ్డి అదినారాయణ రెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
15840
12
గుత్తి
రిజర్వుడు
ఎమ్. రాజారాం
పు
భారత జాతీయ కాంగ్రెసు
30215
సంద నారాయణప్ప
పు
భారత జాతీయ కాంగ్రెసు
29681
13
గుత్తి
జనరల్
సందా నారాయణప్ప
14
రాయదుర్గ
జనరల్
శేషాద్రి
పు
భారత జాతీయ కాంగ్రెసు
15603
పయ్యావుల కేశన్న
పు
స్వతంత్ర
13561
క్రమ సంఖ్య
అసెంబ్లీ నియోజకవర్గం పేరు
నియోజక వర్గం రకం
గెలుపొందిన అభ్యర్థి పేరు
చిత్రం
లింగం
పార్టీ
ఓట్లు
ప్రత్యర్థి పేరు
లింగం
పార్టీ
ఓట్లు
1
ఆలూరు
జనరల్
హెచ్. రామలింగారెడ్ది
పు
భారత జాతీయ కాంగ్రెసు
16975
పూరిమెట్ల వెంకటరామప్ప
పు
7307
2
ఆదోని
జనరల్
జి.బుస్సన్న
పు
ప్రజా సోషలిస్టు పార్టీ
13007
షేక్ మహమ్మద్ నజ్మి
పు
12973
3
కోసిగి
జనరల్
టి.జితిమ్మయ్య శెట్టి
పు
భారత జాతీయ కాంగ్రెసు
16166
వెంకటరామిరెడ్డి
పు
ప్రజా సోషలిస్టు పార్టీ
5485
4
ఎమ్మిగనూరు
జనరల్
కోట్ల విజయభాస్కరరెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
34445
విజయభాస్కర రెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
27759
5
ఎమ్మిగనూరు
రిజర్వుడు
దామోదరం సంజీవయ్య
6
పత్తికొండ
జనరల్
హనుమంత రెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
17251
కనికిరెడ్డి ఈశ్వర రెడ్డి
పు
భారత కమ్యూనిస్టు పార్టీ
11909
7
దోన్
జనరల్
బి.పి.శేషారెడ్డి
స్వతంత్ర
20872
వెంకట శెట్టి
భారత జాతీయ కాంగ్రెసు
19218
8
కర్నూలు
జనరల్
మహాబూబ్ అలీఖాన్
పు
భారత జాతీయ కాంగ్రెసు
16415
కరణం రామచంద్ర శర్మ
పు
ప్రజా సోషలిస్టు పార్టీ
6689
9
నందికొట్కూరు
జనరల్
ఎన్.కె.లింగం
పు
భారత జాతీయ కాంగ్రెసు
36192
.ఎన్.కె.లింగం
పు
భారత జాతీయ కాంగ్రెసు
36168
10
నందికొట్కూరు
రిజర్వుడు
ఎన్.కె. లింగం
ఐక్య కాంగ్రెసు
11
నంద్యాల
జనరల్
గోపవరం రామిరెడ్డి
పు
స్వతంత్ర
20404
మల్లు సుబ్బారెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
8828
12
కోయిలకుంట్ల
జనరల్
బి. వి. సుబ్బారెడ్డి
పు
స్వతంత్ర
19054
పెండేకంటి వెంకటసుబ్బయ్య
పు
భారత జాతీయ కాంగ్రెసు
14377
13
శిరివెళ్ల
జనరల్
చింతకుంట పెద్ద తిమ్మారెడ్డి
భారత జాతీయ కాంగ్రెసు
22959
పోచాన రామిరెడ్డి
భారత కమ్యూనిస్టు పార్టీ
8876
14
గిద్దలూరు
జనరల్
పిడతల రంగారెడ్డి
పు
భారత జాతీయ కాంగ్రెసు
21469
తుపాకుల బసవయ్య
భారత కమ్యూనిస్టు పార్టీ
13092
15
మార్కాపురం
జనరల్
కందుల ఓబుల్ రెడ్డి
కృషికార్ లోక్‌పార్టీ
23463
పూల సుబ్బయ్య
భారత కమ్యూనిస్టు పార్టీ
15394
16
యర్రగొండపాలెం
జనరల్
నక్కా వెంకటయ్య
భారత జాతీయ కాంగ్రెసు
12323
రావులపల్లి చెంచయ్య
భారత కమ్యూనిస్టు పార్టీ
9755
మద్రాసు ప్రావిన్సు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967)