చర్చ:ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పుటలోని వ్యక్తుల పేర్లను, ఊర్ల పేర్లను తెలుగులోనికి అనువదించడము లేదు. కారణం. ముఖ్యంగా ఇంటి పేర్లు అక్షర దోషములు రావచ్చును. అదియును గాక రెండు భాషలలో పేర్లున్నందున అది అదనపు సౌకర్యమే గాని నష్టం లేదుగదా...... Bhaskaranaidu (చర్చ) 12:44, 2 మే 2014 (UTC)

వ్యాసం పేరు[మార్చు]

@K.Venkataramana: ఈ వ్యాసం పేరును ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955) గా మారిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (వ్యాసంలో తెలియజేసినట్లుగా) 1956 నవంబరులో ఏర్పడినది కాబట్టి. వికీసోర్సులో ఈ పుస్తకాన్ని ఒకసారి చూడండి: [1] చూడండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 16:44, 22 నవంబరు 2020 (UTC)

రాజశేఖర్ గారూ, ఈ వ్యాసాన్ని మూలాల ప్రకారం మీరు తెలియజేసినట్లు మార్చాను.  –

K.Venkataramana  – 01:00, 23 నవంబరు 2020 (UTC)