ముత్యాల పోతురాజు
Appearance
ముత్యాల పోతురాజు | |||
ముత్యాల పోతురాజు, 1955 చిత్రం. | |||
ఆంధ్ర రాష్ట్రం శాసనసభ్యుడు.
| |||
పదవీ కాలం 1955-1956 | |||
నియోజకవర్గం | నర్సీపట్నం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | కాంగ్రేసు పార్టీ |
ముత్యాల పోతురాజు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడు. ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా నర్సీపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి 1955 లో శాసనసభ్యునిగా గెలుపొందాడు.[1]
వీరి విద్య 8వ తరగతి వరకు మాత్రమే చేసినా, 1921 కాంగ్రెస్ లో ప్రవేశించి, హరిజనుల విద్యాభివృద్ధి, అశ్పృస్యతా నివారణకు కృషి చేశారు. ఇతడు తాలూకా హరిజన సంఘం ప్రెశిడెంటుగా, పట్టణ కాంగ్రెస్, ఎడ్యుకేషన్ కమిటీ, పంచాయితీ బోర్డు, మెంబరుగా తమ సేవలను అందించారు. : గాంధీగారి ఆశయ ఆదరణ అంటే ప్రత్యేక అభిమానం.
మూలాలు
[మార్చు]వనరులు
[మార్చు]- ఆంధ్ర శాసనసభ్యులు : 1955, పేజీ : 18.