ముత్యాల
స్వరూపం
ముత్యాల (Mutyala) తెలుగువారిలో కొందరి ఇంటిపేరు. భాషాపరంగా ముత్యాలు కు సంబంధించింది.
పేరు
[మార్చు]- ముత్యాల సుబ్బయ్య తెలుగు సినిమా దర్శకుడు.
- బుడి ముత్యాల నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
- ముత్యాల గోవిందరాజులు నాయుడు గారి పూర్వీకులు మద్రాసుకు చెందిన బలిజనాయుడు సైనిక కుటుంబీకులు. నాయుడు గారు హైదరాబాదుకు చెందిన ప్రసిద్ధ వైద్యుడు, సరోజిని నాయుడు భర్త.
- ముత్యాల సీత, ప్రవాస భారతీయురాలు వేమన గురించి, ఆయన పద్యాల్లోని నీతి గురించి అమెరికన్ బాలలకు తెలిపే కృషి చేస్తున్నారు.
- ముత్యాల పోతురాజు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడు.
- ముత్యాల జయసూర్యనాయుడు ఎం.జయసూర్య' (సెప్టెంబరు 26, 1899 - జూన్ 28, 1964) గా ప్రసిద్ధి చెందిన ముత్యాల జయసూర్యనాయుడు ప్రముఖ హోమియోపతీ వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.
భాషాపరంగా వ్యాసాలు
[మార్చు]- ముత్యాల గర్భం గర్భమనేది ఒక అసాధారణమైన గర్భం.
- ముత్యాల పల్లకి 1977 మార్చి 5న విడుదలైన తెలుగు సినిమా.
- ముత్యాల సరాలు గురజాడ అప్పారావు (1862 - 1915) గారి గేయాల సంకలనము.