పయ్యావుల కేశవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పయ్యావుల కేశవ్
PayyavulaKeshav.jpg
తెలుగుదేశం పార్టీ చురుకైన నాయకుడు పయ్యావుల కేశవ్
జననం (1965-05-14) 1965 మే 14 (వయస్సు: 54  సంవత్సరాలు)
బళ్ళారి
వృత్తిరాజకీయనాయకుడు
పదవీకాలం3
రాజకీయ పార్టీతెలుగుదేశం
జీవిత భాగస్వామిహేమలత[1]
పిల్లలు2

'పయ్యావుల కేశవ్' అనంతపురం జిల్లా ఉరవకొండ మాజీ శాసనసభ సభ్యుడు. 2015 లో ఇతడు ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికయ్యాడు.

నేపధ్యము[మార్చు]

ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన పయ్యావుల కేశవ్ ఎంబిఎ చదివాడు. 1994, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయాలు సాధించాడు. 2014లో ఓటమి చెందాడు.

రాజకీయ ప్రస్థానము[మార్చు]

క్రమసంఖ్య సంవత్సరము శాసనసభ నియోజకవర్గం ప్రత్యర్థి ఓట్లు తేడా ఫలితము
1 1999 ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం ఎల్లారెడ్డిగారి శివరామరెడ్డి (కాంగ్రెస్) 45562-54063 ఓటమి
2 2004 ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం వై. విశ్వేశ్వరరెడ్డి (సిపిఐ (ఎం. ఎల్) లిబరేషన్) 55756-47501 విజేత
3 2009 ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం వై. విశ్వేశ్వరరెడ్డి (కాంగ్రెస్) 64728-64499 విజేత
4 2014 ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం వై. విశ్వేశ్వరరెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) 78767-81042 ఓటమి

మూలాలు[మార్చు]

  1. http://www.youtube.com/watch?v=zK0M-CqIrP4

బయటి లంకెలు[మార్చు]