Jump to content

ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ

వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ
13వ శాసనసభ 15వ శాసనసభ
అవలోకనం
శాసనసభఆంధ్రప్రదేశ్ శాసనసభ
కాలం2014 మే – 2019 జూన్
ఎన్నిక2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ప్రభుత్వంనాయుడు మంత్రిమండలి
గవర్నరు
గవర్నరుఇ.ఎస్.ఎల్.నరసింహన్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
సభ్యులు175
స్పీకరుకోడెల శివప్రసాదరావు
సభా నాయకుడుచంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు
ప్రతిపక్ష నాయకుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
పార్టీ నియంత్రణటిడిపి

ఆంధ్రప్రదేశ్ పద్నాలుగో శాసనసభ 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల తరువాత ఎన్నికైన సభ్యులచే ఏర్పడింది.[1]భారత ఎన్నికల సంఘం ద్వారా 2014 మే 7న ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఒకేదశలో ఎన్నికలు జరిగాయి.2014 మే 16 ఉదయం ఎన్నికల ఓట్లు లెక్కింపు అధికారికంగా ప్రారంభమైంది.అదేరోజు ఫలితాలు ప్రకటించబడ్డాయి.

ముఖ్య కార్యనిర్వాహక సభ్యులు

[మార్చు]
హోదా పేరు
గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్
స్పీకరు కోడెల శివ ప్రసాదరావు
డిప్యూటీ స్పీకరు మండలి బుద్ధ ప్రసాద్
సభా నాయకుడు (రాష్ట్ర ముఖ్యమంత్రి) ఎన్. చంద్రబాబు నాయుడు
ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
కార్యదర్శి- ఆంధ్రప్రదేశ్ శాసనసభ పి. బాలకృష్ణమాచార్యులు

పార్టీల వారీగా సీట్ల పంపకాలు

[మార్చు]
2022 మే 1 నాటికి పార్టీల వారీగా పంపిణీ
పార్టీ పార్టీ సంక్షిప్త పేరు. సీట్లు శాసనసభలో పార్టీ నాయకుడు
తెలుగుదేశం పార్టీ టిడిపి 125 ఎన్.చంద్రబాబు నాయుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై.ఎస్.ఆర్.సి.పి 44 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ బిజేపి 4 -
మొత్తం 175  –

ఇవి కూాడా చూడు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "AP elections result 2014: All you need know about Andhra Pradesh Lok Sabha and Assembly polls". www.timesnownews.com. Retrieved 2022-05-29.