Jump to content

వెలగపల్లి వరప్రసాద రావు

వికీపీడియా నుండి
వెలగపల్లి వరప్రసాదరావు

భారత పార్లెమెంటు సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2014
నియోజకవర్గం తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1953-05-15) 1953 మే 15 (వయసు 71)
కొమ్మల్మూడి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ [1]
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి వెలగపల్లి లక్ష్మీ
సంతానం 2
నివాసం చెన్నై
పూర్వ విద్యార్థి ఆంధ్ర విశ్వవిద్యాలయం
7 డిసెంబరు, 2016నాటికి

వరప్రసాదరావు వెలగపల్లి భారతదేశ 16వ లోక్‌సభ పార్లమెంటు సభ్యుడు.[2] 2014 భారత సార్వత్రిక ఎన్నికలులో అతను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (18 March 2019). "నెల్లూరు బరిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  2. http://164.100.47.194/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=4920
  3. "Constituencywise-All Candidates". Archived from the original on 17 మే 2014. Retrieved 13 జూలై 2018.

వెలుపలి లంకెలు

[మార్చు]