నాగులపల్లి ధనలక్ష్మి
నాగులపల్లి ధనలక్ష్మి | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 నుండి 3 జూన్ 2024 | |||
ముందు | వంతల రాజేశ్వరి | ||
---|---|---|---|
తరువాత | మిరియాల శిరీషా దేవి | ||
నియోజకవర్గం | రంపచోడవరం నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 23 నవంబర్ 1986 గొండోలు, అడ్డతీగల మండలం, రంపచోడవరం , తూర్పు గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
నివాసం | రాజానగరం , అడ్డతీగల మండలం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
నాగులపల్లి ధనలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు మాజీ ప్రభుత్వ ఉద్యోగి. ఆమె 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1]
జననం,husband name , విద్యాభాస్యం
[మార్చు]నాగులపల్లి ధనలక్ష్మి 1986లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తూర్పు గోదావరి జిల్లా , అడ్డతీగల మండలం , గొండోలు గ్రామంలో వీరబ్బాయి దొరా , రాఘవ దంపతులకు జన్మించింది.[2] ఆమె రాజముండ్రి లోని ఎస్.కె.ఆర్ కాలేజీ లో 2011లో బిఎ పూర్తి చేసి, 2013లో సెయింట్ జోసెఫ్ కాలేజీ నుండి బి.ఈ.డి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ పొందింది.[3]
రాజకీయ జీవితం
[మార్చు]నాగులపల్లి ధనలక్ష్మి ఉపాధ్యాయ వృత్తి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఆమె 2019 ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వంతల రాజేశ్వరి పై 39,206 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైయింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (2019). "Rampachodavaram Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 23 July 2021. Retrieved 23 July 2021.
- ↑ Sakshi (18 February 2021). "కుమార్తె ఎమ్మెల్యే.. తల్లి సర్పంచ్." Archived from the original on 23 July 2021. Retrieved 23 July 2021.
- ↑ Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్". Archived from the original on 2021-12-08. Retrieved 9 December 2021.
- ↑ BBC News తెలుగు (24 May 2019). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే". BBC News తెలుగు. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.