ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర రాష్ట్రం[మార్చు]

ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950జనవరి 26భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున, మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 అక్టోబర్ 1 న కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరచారు. మద్రాసు ప్రెసిడెన్సీ, మద్రాసు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితా కొరకు తమిళనాడు ముఖ్యమంత్రులు చూడండి

సంఖ్య పేరు చిత్రం ఆరంభము అంతము వ్యవధి
1 టంగుటూరి ప్రకాశం పంతులు Andhrakesari TanguturiPrakasam.jpg 1953 అక్టోబర్ 1 1954 నవంబర్ 15
రాష్ట్రపతి పాలన Presidential Standard of India.PNG 1954 నవంబర్ 15 1955 మార్చి 28
2 బెజవాడ గోపాలరెడ్డి Bezawada Gopal Reddy.png 1955 మార్చి 28 1956 నవంబర్ 1

హైదరాబాదు రాష్ట్రం[మార్చు]

ప్రస్తుత తెలంగాణ ప్రాంతం, కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఒకప్పుడు నిజాము సంస్థానంలో భాగంగా ఉండేది. స్వాతంత్ర్యం తరువాత, భారత ప్రభుత్వం నిజాము సంస్థానంపై జరిపిన పోలీసు చర్య తరువాత, ఈ ప్రాంతాలు హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడ్డాయి.

మిలటరీ గవర్నర్[మార్చు]

సంఖ్య పేరు చిత్రం ఆరంభము అంతము వ్యవధి
1 జనరల్‌ జె ఎన్‌ చౌదరి Op Polo Surrender.jpg 1948 సెప్టెంబర్ 17 1950 జనవరి 26

ముఖ్యమంత్రులు[మార్చు]

సంఖ్య పేరు చిత్రం ఆరంభము అంతము వ్యవధి నోట్స్
2 ఎం కె వెల్లోడి 1950 జనవరి 26 1952 మార్చి 6 [నోట్స్ 1]
3 బూర్గుల రామకృష్ణారావు Burgula Ramakrishna Rao, 1952.jpg 1952 మార్చి 6 1956 అక్టోబర్ 31 [నోట్స్ 2]

ఆంధ్ర ప్రదేశ్[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు[మార్చు]

1956 నవంబర్ 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు.

సంఖ్య పేరు చిత్రం ఆరంభము అంతము వ్యవధి రాజకీయ పార్టీ
1 నీలం సంజీవరెడ్డి NeelamSanjeevaReddy.jpg 1956 నవంబర్ 1 1960 జనవరి 11 3 years, 71 days కాంగ్రెస్
2 దామోదరం సంజీవయ్య Damodaram sanjeevayya.jpg 1960 జనవరి 11 1962 మార్చి 29 2 years, 77 days కాంగ్రెస్
(1) నీలం సంజీవరెడ్డి NeelamSanjeevaReddy.jpg 1962 మార్చి 29 1964 ఫిబ్రవరి 29 1 year, 337 days కాంగ్రెస్
3 కాసు బ్రహ్మానంద రెడ్డి Kasu brahmanandareddy.jpg 1964 ఫిబ్రవరి 29 1971 సెప్టెంబర్ 30 7 years, 244 days కాంగ్రెస్
4 పి.వి.నరసింహారావు Pvnarshimarao.jpg 1971 సెప్టెంబర్ 30 1973 జనవరి 10 1 year, 72 days కాంగ్రెస్
రాష్ట్రపతి పాలన Presidential Standard of India.PNG 1973 జనవరి 10 1973 డిసెంబర్ 10 334 days
5 జలగం వెంగళరావు Jalagam vengalarao-chief minister of ap.jpg 1973 డిసెంబర్ 10 1978 మార్చి 6 4 years, 86 days కాంగ్రెస్
6 డా.మర్రి చెన్నారెడ్డి Marri Chenna Reddy.jpg 1978 మార్చి 6 1980 అక్టోబరు 11 2 years, 219 days కాంగ్రెస్
7 టంగుటూరి అంజయ్య Anjayya.jpg 1980 అక్టోబరు 11 1982 ఫిబ్రవరి 24 1 year, 136 days కాంగ్రెస్
8 భవనం వెంకట్రామ రెడ్డి Bvr.jpg 1982 ఫిబ్రవరి 24 1982 సెప్టెంబరు 20 208 days కాంగ్రెస్
9 కోట్ల విజయభాస్కరరెడ్డి Kotla vijayabhaskarareddy.jpg 1982 సెప్టెంబరు 20 1983 జనవరి 9 111 days కాంగ్రెస్
10 నందమూరి తారక రామారావు NTR.jpg 1983 జనవరి 9 1984 ఆగష్టు 16 1 year, 220 days తె.దే.పా
11 నాదెండ్ల భాస్కరరావు Nadendla bhaskara rao.jpg 1984 ఆగష్టు 16 1984 సెప్టెంబర్ 16 31 days కాంగ్రెస్
(10) నందమూరి తారక రామారావు NTR.jpg 1984 సెప్టెంబర్ 16 1985 మార్చి 9 174 days తె.దే.పా
(10) నందమూరి తారక రామారావు NTR.jpg 1985 మార్చి 9 1989 డిసెంబరు 2 4 years, 269 days తె.దే.పా
11 డా.మర్రి చెన్నారెడ్డి Marri Chenna Reddy.jpg 1989 డిసెంబరు 3 1990 డిసెంబరు 17 1 year, 14 days కాంగ్రెస్
12 నేదురుమిల్లి జనార్ధనరెడ్డి N.-Janardhan-Reddy.jpg 1990 డిసెంబరు 17 1992 అక్టోబరు 9 1 year, 297 days కాంగ్రెస్
(9) కోట్ల విజయభాస్కరరెడ్డి Kotla vijayabhaskarareddy.jpg 1992 అక్టోబరు 9 1994 డిసెంబరు 12 2 years, 64 days కాంగ్రెస్
(10) నందమూరి తారక రామారావు NTR.jpg 1994 డిసెంబరు 12 1995 సెప్టెంబరు 1 263 days తె.దే.పా
13 నారా చంద్రబాబునాయుడు N. Chandrababu Naidu.jpg 1995 సెప్టెంబరు 1 2004 మే 14 8 years, 256 days తె.దే.పా
14 వై.యస్.రాజశేఖరరెడ్డి YS Rajasekhara Reddy.jpg 2004 మే 14 2009 సెప్టెంబరు 2 5 years, 111 days కాంగ్రెస్
15 కొణిజేటి రోశయ్య Konijeti rosaiah.gif 2009 సెప్టెంబరు 3 2010 నవంబరు 24 1 year, 83 days కాంగ్రెస్
16 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి Nallari kirankumar reddy.jpg 2010 నవంబరు 25 2014 ఫిబ్రవరి 28 3 years, 96 days కాంగ్రెస్
రాష్ట్రపతి పాలన Presidential Standard of India.PNG 2014 మార్చి 1 2014 జూన్ 7 99 days

ఆంధ్రప్రదేశ్ (2014- ) (తెలంగాణ వేరే రాష్ట్రంగా ఏర్పడినతరువాత)[మార్చు]

సంఖ్య (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో ఆరంభించి తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటి క్రమసంఖ్య) పేరు చిత్రం ఆరంభము అంతము వ్యవధి రాజకీయ పార్టీ
1(13) నారా చంద్రబాబునాయుడు Chandrababu Naidu 2017.jpg 2014 జూన్ 8 2019 మే 30 4 years, 356 days తె.దే.పా
2(17) వై.యస్ జగన్ మోహన్ రెడ్డి Ysjkrbsa.img.jpg 2019 మే 30 ప్రస్తుతం వై.ఎస్.ఆర్.సి.పి

బయటి లింకులు[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైటు

వనరులు, మూలాలు[మార్చు]

అధినేతలు, నాయకులు

నోట్స్[మార్చు]

  1. వెల్లోడి నియమిత ముఖ్యమంత్రి
  2. రామకృష్ణారావు ఎన్నికైన ముఖ్యమంత్రి. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఏకైక హైదరాబాద్ ముఖ్యమంత్రి ఇతనే.