సిద్దరామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిద్దరామయ్య
సిద్దరామయ్య


పదవీ కాలం
13 మే 2013 – 17 మే 2018
గవర్నరు హెచ్.ఆర్. భరద్వాజ్
కొణిజేటి రోశయ్య
వాజుభాయ్ వాలా
ముందు జగదీష్ షెట్టర్
తరువాత బి.ఎస్.యడ్యూరప్ప

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 అక్టోబర్ 2019
ముందు బి.ఎస్.యడ్యూరప్ప
పదవీ కాలం
8 జూన్ 2009 – 12 మే 2013
ముందు మల్లికార్జున్ ఖర్గే
తరువాత హెచ్. డి. కుమారస్వామి

పదవీ కాలం
28 మే 2004 – 5 ఆగష్టు 2005[1]
తరువాత ఎం.పి. ప్రకాష్
నియోజకవర్గం చాముండేశ్వరి
పదవీ కాలం
16 మే 1996 – 22 జులై 1999
ముందు జె. హెచ్. పటేల్
నియోజకవర్గం చాముండేశ్వరి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018
ముందు బిబి. చిమ్మనకట్టి
నియోజకవర్గం బాదామి
పదవీ కాలం
2008 - 2018
ముందు నూతనంగా ఏర్పాటైన నియోజకవర్గం
తరువాత యతింద్ర సిద్దరామయ్య
నియోజకవర్గం వరుణ
పదవీ కాలం
2004 - 2007
ముందు ఏ.ఎస్. గురుస్వామి
తరువాత ఎం. సత్యనారాయణ
నియోజకవర్గం చాముండేశ్వరి
పదవీ కాలం
1994 - 1999
ముందు ఎం. రాజశేఖర మూర్తి
తరువాత ఏ.ఎస్. గురుస్వామి
నియోజకవర్గం చాముండేశ్వరి
పదవీ కాలం
1983 - 1989
ముందు డి. జయదేవరాజా
తరువాత ఎం. రాజశేఖర మూర్తి
Constituency చాముండేశ్వరి

వ్యక్తిగత వివరాలు

జననం (1948-08-12) 1948 ఆగస్టు 12 (వయసు 74)
సిద్ధారామనహుండి, కర్ణాటక, భారతదేశం[2]
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ (since 16 సంవత్సరాలు, 244 రోజులు)
ఇతర రాజకీయ పార్టీలు *అల్ ఇండియా ప్రోగ్రెసివ్ జనతా దళ్ (2005 – 2006)
  • జనతా దళ్ (సెక్యూలర్) (1999 – 2005)
  • జనతా దళ్ (1988 – 1999)
  • జనతా పార్టీ (1984 – 1988)
  • స్వతంత్ర (until 1984)
జీవిత భాగస్వామి పార్వతి
సంతానం
  • రాకేష్, యతింద్ర సిద్ధరామయ్య

సిద్దరామయ్య కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్నాటక 22వ ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.

ఎన్నికల్లో పోటీ[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం పార్టీ ఫలితం
1983 చాముండేశ్వరి స్వతంత్ర అభ్యర్థి Won
1985 చాముండేశ్వరి జనతా పార్టీ Won
1994 చాముండేశ్వరి జనతా దళ్ Won
2004 చాముండేశ్వరి జనతా దళ్ - సెక్యూలర్ Won
2006 'ఉప ఎన్నిక' చాముండేశ్వరి కాంగ్రెస్ పార్టీ Won
2008 వరుణ కాంగ్రెస్ పార్టీ Won
2013 చాముండేశ్వరి కాంగ్రెస్ పార్టీ Won
2018 బాదామి కాంగ్రెస్ పార్టీ Won

నిర్వహించిన భాద్యతలు[మార్చు]

సంఖ్య పదవి పార్టీ బాధ్యత
1. 1996 మే 16 – 22 జూలై 1999 జనతా దళ్ కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
2. 2004 మే 28 – 2005 ఆగస్టు 5 జనతా దళ్ (సెక్యూలర్) కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి[3]
3. 2013 మే 13 – 2018 మే 17 కాంగ్రెస్ పార్టీ కర్నాటక ముఖ్యమంత్రి[4]

మూలాలు[మార్చు]

  1. Special Correspondent: Siddaramaiah, two others dropped., The Hindu, 6 August 2005.
  2. Sakshi (25 March 2022). "73 ఏళ్ల వయసు.. హుషారుగా గంతులేసిన మాజీ సీఎం". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
  3. "Siddaramaiah, two others dropped". The Hindu (in ఇంగ్లీష్). Archived from the original on 2006-03-02. Retrieved 2021-05-25.
  4. "Siddaramaiah takes oath as 22nd CM of Karnatakahttps". One India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-25.