బాదామి శాసనసభ నియోజకవర్గం
Appearance
బాదామి | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బాగల్‌కోట్ |
లోక్‌సభ నియోజకవర్గం | బాగల్‌కోట్ |
బాదామి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాగల్‌కోట్ జిల్లా, బాగల్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]బొంబాయి రాష్ట్రం
[మార్చు]1951: వెంకనగౌడ హన్మంతగౌడ్ పాటిల్, కాంగ్రెస్ [1]
మైసూర్ రాష్ట్రం
[మార్చు]- 1957: వెంకనగౌడ హన్మంతగౌడ్ పాటిల్, కాంగ్రెస్ [2]
- 1962: మడివలప్ప రుద్రప్ప, కాంగ్రెస్ [3]
- 1967: పికె మహాగుండప్ప, స్వతంత్రుడు
- 1972: రావుసాహెబ్ దేశాయ్, కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]- 1978: బిబి చిమ్మనకట్టి, కాంగ్రెస్ (ఇందిర) [4]
- 1983: బిబి చిమ్మనకట్టి, కాంగ్రెస్
- 1985: దేశాయ్ రవసాహెబ్ తులసిగెరప్ప, జనతా పార్టీ [5]
- 1989: పట్టనశెట్టి మహాగిందప్ పా. కల్లప్ప, జనతాదళ్ [6]
- 1994: బిబి చిమ్మనకట్టి, కాంగ్రెస్ [7]
- 1999: బిబి చిమ్మనకట్టి, కాంగ్రెస్ [8]
- 2004: మహాగుండప్ప కల్లప్ప పట్టంశెట్టి, భారతీయ జనతా పార్టీ [9]
- 2008: మహాగుండప్ప కల్లప్ప పట్టంశెట్టి, భారతీయ జనతా పార్టీ [10]
- 2013: బిబి చిమ్మనకట్టి, కాంగ్రెస్[11]
- 2018: సిద్దరామయ్య, కాంగ్రెస్[12]
మూలాలు
[మార్చు]- ↑ https://eci.gov.in/files/file/4107-bombay-1951/ Bombay, 1951
- ↑ https://eci.gov.in/files/file/3772-karnataka-1957/ Karnataka 1957
- ↑ https://eci.gov.in/files/file/3773-karnataka-1962/ Karnataka 1962
- ↑ https://eci.gov.in/files/file/3776-karnataka-1978/ Karnataka 1978
- ↑ http://kla.kar.nic.in/assembly/member/members.htm members
- ↑ https://eci.gov.in/files/file/3779-karnataka-1989/ Karnataka 1989
- ↑ Karnataka 1994 https://eci.gov.in/files/file/3780-karnataka-1994/
- ↑ https://resultuniversity.com/election/badami-karnataka-assembly-constituency Badami Assembly constituency Election Result
- ↑ https://www.elections.in/karnataka/assembly-constituencies/2004-election-results.html List of Successful Candidates in Karnataka Assembly Election in 2004
- ↑ https://elections.traceall.in/vidhan-sabha-assembly-election-results/badami-in-Karnataka[permanent dead link] Previous Year's Election Results in badami, Karnataka
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.