అలంద్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలంద్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాగుల్బర్గా
లోక్‌సభ నియోజకవర్గంబీదర్

అలంద్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గుల్బర్గా జిల్లా, బీదర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

హైదరాబాద్ రాష్ట్రం[మార్చు]

మైసూర్ రాష్ట్రం[మార్చు]

కర్ణాటక రాష్ట్రం[మార్చు]

  • 1978: అన్నారావు భీమ్ రావ్ పాటిల్ కోటలియా, జనతా పార్టీ [8][9][10]
  • 1983: బిఆర్ పాటిల్, జనతా పార్టీ
  • 1985: శరణబసప్ప మాలి పాటిల్ ధంగాపూర్, భారత జాతీయ కాంగ్రెస్
  • 1989: శరణబసప్ప మాలి పాటిల్ ధంగాపూర్, కాంగ్రెస్
  • 1994: సుభాష్ రుక్మయ్య గుత్తేదార్, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ
  • 1999: సుభాష్ రుక్మయ్య గుత్తేదార్, జనతాదళ్ (సెక్యులర్)
  • 2004: బిఆర్ పాటిల్, జనతాదళ్ (సెక్యులర్)
  • 2008: సుభాష్ రుక్మయ్య గుత్తేదార్, జనతాదళ్ (సెక్యులర్)
  • 2013: బిఆర్ పాటిల్, కర్ణాటక జనతా పక్ష [11][12]
  • 2018: సుభాష్ రుక్మయ్య గుత్తేదార్, బీజేపీ[13]
  • 2023: భోజరాజ్, కాంగ్రెస్ [14]

మూలాలు[మార్చు]

  1. "Hyderabad, 1951". eci.gov.in.
  2. "Karnataka 1957". eci.gov.in.
  3. "Karnataka Assembly Election Results in 1957". elections.in.
  4. "Assembly Election Results in 1957, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-08.
  5. "Previous Year's Election Results in Aland, Karnataka". traceall.in.
  6. "Karnataka Election Results 1972". elections.in.
  7. "Assembly Election Results in 1972, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-08.
  8. "Karnataka 1978". elections.in.
  9. "Karnataka Election Results 1978". elections.in.
  10. "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-08.
  11. "List of Successful Candidates in Karnataka Assembly Election in 2018". elections.in.
  12. "Assembly Election Results in 2018, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-08.
  13. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  14. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.