హరిహర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హరిహర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దావణగెరె జిల్లా, దావణగెరె లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం AC నం విజేత పార్టీ ఓట్లు రన్నర్ పార్టీ ఓట్లు
2023[1] 105 బీపీ హరీష్ బీజేపీ గణేశప్ప కె దుర్గాడ ఆప్
2018[2] 105 ఎస్. రామప్ప కాంగ్రెస్ 64801 హరీష్ బీపీ బీజేపీ 57541
2013[3] 105 HS శివశంకర్ (H. శివప్ప కుమారుడు) జనతా దళ్ (సెక్యూలర్) 59666 ఎస్.రామప్ప కాంగ్రెస్ 40613
2008[4] 105 బీపీ హరీష్ బీజేపీ 47353 హెచ్.శివప్ప జనతా దళ్ (సెక్యూలర్) 36297
2004 40 వై.నాగప్ప కాంగ్రెస్ 40366 H. శివప్ప జనతా దళ్ (సెక్యూలర్) 39797
1999 40 వై.నాగప్ప కాంగ్రెస్ 57406 H. శివప్ప జనతా దళ్ 54967
1994 40 H. శివప్ప (HS శివశంకర్ తండ్రి) స్వతంత్ర 39356 వై.నాగప్ప కాంగ్రెస్ 37210
1989 40 వై.నాగప్ప కాంగ్రెస్ 41513 హరీష్ పి. బసవనగౌడ జనతా దళ్ 24439
1985 40 బిజి కొట్రప్ప జనతా పార్టీ 40089 వై.నాగప్ప కాంగ్రెస్ 35539
1983 40 కె. మల్లప్ప జనతా పార్టీ 43196 H. శివప్ప కాంగ్రెస్ 29309
1980 పోల్స్ ద్వారా H. శివప్ప కాంగ్రెస్ 29997 ఎ.జి.రెడ్డి INC (U) 16303
1978 40 పి.బసవన గౌడ కాంగ్రెస్ 36644 హెచ్.శివప్ప జనతా పార్టీ 26359
1972 38 హెచ్.సిద్దవీరప్ప కాంగ్రెస్ 35620 గంజివీరప్ప NCO 26704
1967 38 హెచ్.సిద్దవీరప్ప స్వతంత్ర 22601 జి. వీరప్ప కాంగ్రెస్ 22097
1962 97 గంజి వీరప్ప కాంగ్రెస్ 22528 వై. నీలప్ప PSP 20127
1957 87 ఎం. రామప్ప PSP 22212 హెచ్.సిద్దవీరప్ప కాంగ్రెస్ 19647
1951 73 హెచ్.సిద్దవీరప్ప కాంగ్రెస్ 12760 ఎం. రామప్ప SP 9162

మూలాలు

[మార్చు]
  1. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-13.
  4. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-13.