శ్రావణబెళగొళ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
శ్రావణబెళగొళ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
దేశం | ![]() |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | హసన్ |
లోక్‌సభ నియోజకవర్గం | హసన్ |
శ్రావణబెళగొళ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హసన్ జిల్లా, హసన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. శ్రావణబెళగొళ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పడింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1956 కి ముందు: నియోజకవర్గం ఉనికిలో లేదు | ||
1957 | ఎన్.జి. నరసింహెగౌడ | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
1962 | ఎస్. శివప్ప | |
1967 | ||
1972 | హెచ్.సి. శ్రీకాంతయ్య | స్వతంత్ర |
కర్ణాటక
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1978 | హెచ్.సి. శ్రీకాంతయ్య | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) |
1983 | భారత జాతీయ కాంగ్రెస్ | |
1985 | ఎన్. గంగాధర్ | జనతా పార్టీ |
1989 | NB నంజప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
1994 | సి.ఎస్. పుట్టె గౌడ | జనతా దళ్ |
1999 | హెచ్.సి. శ్రీకాంతయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
2004 | సి.ఎస్. పుట్టె గౌడ | జనతాదళ్ (సెక్యులర్) |
2008[2] | ||
2013[3] | సి.ఎన్. బాలకృష్ణ | |
2018[4] | ||
2023[5][6] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Hindustan Times (13 May 2023). "Karnataka election 2023 results: List of winners from Hassan area constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.