షిగ్గావ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
షిగ్గావ్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | హవేరి |
| లోక్‌సభ నియోజకవర్గం | ధార్వాడ్ |
షిగ్గావ్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హవేరి జిల్లా, ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
| 1957 | రుద్రగౌడ పాటిల్ | కాంగ్రెస్ |
| 1962 | ఫక్కీరప్ప శిద్దప్ప తావారే | |
| 1967 | S. నిజలింగప్ప | |
| 1972 | నదాఫ్ మహమ్మద్ కాసింసాబ్ మర్దాన్‌సాబ్ | |
| 1978 | నదాఫ్ మహమ్మద్ఖాషీంసాబ్ | |
| 1983 | నదాఫ్ మహమ్మద్ కాసింసాబ్ మర్దాన్‌సాబ్ | |
| 1985 | నీలకంఠగౌడ వీరనగౌడ పాటిల్ | స్వతంత్ర |
| 1989 | మంజునాథ్ కున్నూరు | కాంగ్రెస్ |
| 1994 | ||
| 1999 | ఖాద్రీ సయ్యద్ అజెంపీర్ సయ్యద్ కాదర్ బాషా | జనతాదళ్ |
| 2004 | సింధూర రాజశేఖర్ | స్వతంత్ర |
| 2008 | బసవరాజ్ బొమ్మై | బీజేపీ |
| 2013 | ||
| 2018[1] | ||
| 2023 - 15 జూన్ 2024[2] | ||
| 2024 (ఉప ఎన్నిక)[3] | యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ | కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ EENADU (16 June 2024). "ఎమ్మెల్యే పదవులకు కుమార, బొమ్మై రాజీనామా". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
- ↑ "Cong's Pathan wins Shiggaon Assembly bypoll in Karnataka" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 23 November 2024. Archived from the original on 27 April 2025. Retrieved 27 April 2025.
