జగలూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగలూర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాదావణగెరె
లోక్‌సభ నియోజకవర్గందావణగెరె

జగలూర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దావణగెరె జిల్లా, దావణగెరె లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. జగలూర్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  2008లో నూతనంగా ఏర్పడింది.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2023[2] బి.దేవేంద్రప్ప కాంగ్రెస్
2018[3] ఎస్వీ రామచంద్ర భారతీయ జనతా పార్టీ
2013[4] HP రాజేష్ కాంగ్రెస్
2008[5] ఎస్వీ రామచంద్ర కాంగ్రెస్
2004 గురుసిద్దనగౌడ్ టి బీజేపీ
1999 జీ అశ్వత్ రెడ్డి స్వతంత్ర
1994 ఎం బసప్ప కర్ణాటక కాంగ్రెస్ పార్టీ
1989 జీహెచ్ అశ్వత్ రెడ్డి కాంగ్రెస్
1985 జీహెచ్ అశ్వత్థరెడ్డి కాంగ్రెస్
1983 జీహెచ్ అశ్వతారెడ్డి కాంగ్రెస్
1978 జీహెచ్ అశ్వతారెడ్డి జనతా పార్టీ
1972 జీహెచ్ అశ్వతారెడ్డి కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
  2. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-13.
  5. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-13.