Jump to content

సిర్సి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సిర్సి
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాఉత్తర కన్నడ
లోక్‌సభ నియోజకవర్గంఉత్తర కన్నడ

సిర్సి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర కన్నడ జిల్లా, ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మైసూర్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 రామకృష్ణ హెగ్డే భారత జాతీయ కాంగ్రెస్
1962
1967 ఎంహెచ్ జయప్రకాశనారాయణ్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1972 భారత జాతీయ కాంగ్రెస్

కర్ణాటక

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978 ఉమాకాంత్ బోర్కర్ జనతా పార్టీ
1983 గోపాల్ ముకుంద్ కనడే
1985 భారత జాతీయ కాంగ్రెస్
1989
1994 జైవానీ ప్రేమానంద్ సుబ్రాయ్ జనతాదళ్
1999 వివేకానంద వైద్య భారతీయ జనతా పార్టీ
2004
2008[1] విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి
2013[2]
2018[3]
2023[4] భీమన్న టి. నాయక్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. "Karnataka Assembly Elections 2023: Sirsi". Election Commission of India. 13 May 2023. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.