Jump to content

ధార్వాడ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ధార్వాడ్
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాధార్వాడ
లోక్‌సభ నియోజకవర్గంధార్వాడ్

ధార్వాడ్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధార్వాడ జిల్లా, ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 మక్తుంసాబ్ దాసనాకోప్ కాంగ్రెస్
1957 మల్లప్ప ఇనామాటి
1962 మక్తుంసాబ్ దాసంకోప్
1967 డీకే మహబూబ్‌సాబ్
1972 DK నాయకర్
1978 భావురావ్ దేశ్‌పాండే జనతా పార్టీ
1983 ఎస్.ఆర్. మోరే కాంగ్రెస్
1985 చంద్రకాంత్ బెల్లాడ్ స్వతంత్ర
1989 ఎస్.ఆర్. మోరే కాంగ్రెస్
1994 చంద్రకాంత్ బెల్లాడ్ బీజేపీ
1999
2004 ఎస్.ఆర్. మోరే కాంగ్రెస్
2008 సీమా మసుతి బీజేపీ
2013 వినయ్ కులకర్ణి కాంగ్రెస్
2018[1] అమృత్ అయ్యప్ప దేశాయ్ బీజేపీ
2023[2] వినయ్ కులకర్ణి కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. "Karnataka Assembly Elections 2023: Dharwad". Election Commission of India. 10 May 2023. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.