భద్రావతి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భద్రావతి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాశివమొగ్గ
లోక్‌సభ నియోజకవర్గంషిమోగా

భద్రావతి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శివమొగ్గ జిల్లా, షిమోగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 డిటి సీతారామరావు కాంగ్రెస్
1962 టీడీ దేవేంద్రప్ప
1967 ఎకె అన్వర్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1972 కాంగ్రెస్
1978 జి. రాజశేఖర్
1983 సాలెరా ఎస్ సిద్దప్ప జనతా పార్టీ
1985 స్వతంత్ర
1989 ఇసామియా ఎస్ కాంగ్రెస్
1994 ఎంజే అప్పాజీ గౌడ్ స్వతంత్ర
1999
2004 బీ.కే. సంగమేశ్వర
2008 కాంగ్రెస్
2013 ఎంజే అప్పాజీ గౌడ్ జనతాదళ్
2018[1] బీ.కే. సంగమేశ్వర కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.