బైడ్గి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బైడ్గి | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of బైడ్గి | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | హవేరి |
| లోక్‌సభ నియోజకవర్గం | హవేరి |
బైడ్గి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హవేరి జిల్లా, హవేరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1961 కి ముందు: నియోజకవర్గం ఉనికిలో లేదు | ||
| 1962 | శిద్దమ్మ మహాదేవప్ప మైలార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | బి.ఎం. గడిగెప్ప | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
| 1972 | కె.ఎఫ్. పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కర్ణాటక
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1978 | మలగి మరియప్ప ముదకప్ప | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) |
| 1983 | హెగ్గప్ప దేశప్ప లమానీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1985 | బీలగి కల్లోకప్ప సబన్న | జనతా పార్టీ |
| 1989 | హెగ్గప్ప దేశప్ప లమానీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1994 | బీలగి కల్లోలెప్ప సబన్న | జనతాదళ్ |
| 1999 | రుద్రప్ప మనప్ప లమాణి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2004 | చనబసప్ప నెహ్రూ ఓలేకర్ | భారతీయ జనతా పార్టీ |
| 2008[1] | సురేశ్‌గౌడ్ బసలింగగౌడ్ పాటిల్ | |
| 2013[2] | బసవరాజ్ నీలప్ప శివన్ననవర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2018[3] | బళ్లారి విరూపాక్షప్ప రుద్రప్ప | భారతీయ జనతా పార్టీ |
| 2023[4] | బసవరాజ్ నీలప్ప శివన్ననవర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-13.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-13.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). the original నుండి 4 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Byadgi". Election Commission of India. 13 May 2023. the original నుండి 27 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 April 2025.
