Jump to content

హవేరి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
హవేరి లోక్‌సభ నియోజకవర్గం
Existence2008
Reservationజనరల్
Current MPశివకుమార్ చాంబసప్ప ఉదాసీ
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateకర్ణాటక
Total Electors17,06,917
Assembly Constituenciesశిరహట్టి
గడగ్
రాన్
హంగల్
హావేరి
బైడ్గి
హిరేకెరూరు
రాణిబెన్నూరు

హవేరి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గడగ్, హవేరి జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
65 శిరహట్టి ఎస్సీ గడగ్
66 గడగ్ జనరల్ గడగ్
67 రాన్ జనరల్ గడగ్
82 హంగల్ జనరల్ హావేరి
84 హావేరి ఎస్సీ హావేరి
85 బైడ్గి జనరల్ హావేరి
86 హిరేకెరూరు జనరల్ హావేరి
87 రాణిబెన్నూరు జనరల్ హావేరి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952-2008 : ధార్వాడ్ సౌత్
2009 శివకుమార్ ఉదాసి భారతీయ జనతా పార్టీ
2014
2019 [1]
2024 బసవరాజు బొమ్మై

2019 ఎన్నికలు

[మార్చు]
2019 : హవేరి [2]
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారతీయ జనతా పార్టీ శివకుమార్ ఉదాసి 6,83,660 53.97 3.18
భారత జాతీయ కాంగ్రెస్ డి. ఆర్. పాటిల్ 5,42,778 42.85 -0.09
BSP అయూబ్ ఖాన్ ఏ పఠాన్ 7,479 0.59 -0.3
NOTA ఎవరు కాదు 7,412 0.59 0.25
విజయంలో తేడా 11.11
మొత్తం పోలైన ఓట్లు 12,67,888 74.21 +2.60
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "Election Commission of India".